Wednesday 11 November 2020

Nice deepavali diwali 2020 greetings telugu kavitalu messages free download pdf - దీపావళి శుభాకాంక్షలు

ఎప్పుడో నరకాసుర వధ జరిగితే ఇప్పుడు ఎందుకీ పండగ??! story of Diwali
దీపావళి - నరకచతుర్దశి

ఇది తెలియాలి అంటే.. ముందు అతనేం చేసాడో తెలియాలి కదా..
క్లుప్తంగా తెలుసుకుందాం...👇

హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో దాచి ఉంచినప్పుడు, శ్రీమహావిష్ణువు వరాహ రూపం తో వెళ్లి సంహరించి, ఆమెను కాపాడతాడు. ఆ సమయంలో వారిరువురికి పుట్టినవాడే "నరకాసురుడు"!!
నిషిద్దకాలమైన "సంధ్యా సమయములో కలవటము" వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. భయపడిన ఆమె వాడిని రక్షించమని కోరితే.."తల్లి చేత" మరణిస్తాడు అని అంటాడు విష్ణుమూర్తి.

హమ్మయ్య, ఏ తల్లి కొడుకుని చంపుతుంది?నా బిడ్డకేం కాదు అనుకుంది భూదేవి.
తర్వాత నరకుడిని జనకమహరాజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది.

పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు "కామాఖ్య"ను రాజధానిగా చేసుకొని, కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు, ప్రాగ్జ్యొతిష్యపురము (ప్రస్తుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం) అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు.

పక్క రాజ్యమైన "శోణితపురము"కు రాజైన "బాణాసురుని"తో స్నేహము ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడం నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు. అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ అపివేసాడు!!
16,0000 మంది రాకుమార్తెలను బంధించాడు. దేవతలనూ విడిచి పెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు.
ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు.

నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసి పోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని
అంతమొందిస్తాడు.(నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములో వస్తుంది)

ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనమేం నేర్చుకోవాలి/ఏం చెయ్యాలి/చెయ్యకూడదో తెలుసుకుందాం..

1.నిషిద్ధ కర్మలు (వద్దన్న పనులు చేయకూడదు)
ఆసురసంధ్య వేళలో పరమేశ్వరుడు పార్వతిమాత సమేతంగా భూలోకంలో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయాన్ని కేవలం దైవారాధనకి మాత్రమే
ఉపయోగించాలి.
నిద్రపోవడం
తినడం
సంభోగ
ం నిషిద్ధం..అంటే చేయకూడని పనులు.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కొడుకే ఐనా,"సంధ్యా సమయములో కలవటము" వల్ల పుట్టాడు కాబట్టి..రాక్షస గుణాలు వచ్చాయి నరకాసురుడికి!! దేవతా స్వరూపం ఐనా, భూదేవి కోరకూడని కోరిక కోరినందుకు.. చేసిన తప్పుకి.. చివరికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. స్వయంగా తన చేతులతో కొడుకుని చంపడం రావడం ఏ తల్లికి రాకూడని పరిస్థితి. (సత్యభామ భూదేవి అవతారం, రుక్మిణీ మహాలక్ష్మి అవతారం)

💢మనం కూడా శాస్త్రాలు, పెద్దలు చెప్పినట్లు చెయ్యమన్నవి చెయ్యాలి, వొద్దు అన్నవి చెయ్యకూడదు.
2.దుష్టసావాసం
స్వహతాగా మంచివాడుగా ఉన్న నరకాసురుడు, బాణాసురుడితో స్నేహం చేసాక..అతని మాటలకు ప్రభావితం అయ్యి, చేయకూడని పనులు చేసాడు!!

💢మనం కూడా స్నేహం చేసేటప్పుడు.. ఎంతవరకు ఉండాలో నేర్చుకోవాలి. వారి ప్రభావం మన మీద లేకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి.
3.పరస్త్రీ వ్యామోహం
ఇదే అసలు మూలకారణం నరకాసురుడి మరణానికి.
వారి ఇష్టంతో పని లేకుండా 16000 మంది రాకుమార్తెల్ని బంధించి ఉంచాడు. (వీళ్ళే నరకాసురుడి మరణం తర్వాత శ్రీకృష్ణుడిని భర్తగా వారే స్వయంగా వరిస్తారు)
పరాయి స్త్రీని "తల్లి"గా భావించాలే తప్ప "భోగవస్తువు"గా చూడటం అనేది కన్నతల్లి కూడా క్షమించని తప్పు!!

💢అది మనం అందరం చిన్నతనం నుంచే పిల్లలకి నేర్పించాలి. వారి బుద్ధి పెడత్రోవ పట్టకుండా, చెడు స్నేహాలు చెయ్యకుండా చూడాల్సిన బాధ్యత తల్లితండ్రులదే.

ఏదో పండగ అంటే..సెలవురోజు, పిండివంటలు, కొత్తబట్టలు, 1000వాలాలు
కాల్చడమే కాదు.. దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని మనం తెలుసుకుని పాటిస్తే, చూసి మన పిల్లలు నేర్చుకుంటారు🙏🙏
మిత్రులందరికీ నరకచతుర్దశి/దీపావళి శుభాకాంక్షలు💐💐💐 
for more Diwali Greetings in Telugu 👈👈click here

happy diwali deepavali 2020 greetings wishes images in telugu wallpapers, best diwali deepavali pictures hd walllpapers png free download, latest hindu festival deepavali shubhakankshalu telugulo, telugu deepavali shubhankankshalu in telugu font, nice diwali greetings in telugu messages for best whatsapp, whatsapp telugu deepavali wishes images e-greeting cards.Famous Telugu Deepavali Subhakankshalu-Best Trending Telugu Diwali Messages Quotes, Whatsapp Diwali Wishes In Telugu,Whatsapp Diwali Quotes In Telugu, Deepavali Subhakankshalu In Telugu-Famous Telugu Deepavali Greetings Quotes Free Download, Diwali Celebrations Greetings In Telugu-Hindi Festival Telugu Deepavali Greetings Quotes Free Download, Whats App Sharing Telugu Diwali Greetings Quotes-Nice Telugu Deepavali Messages Quotes Greetings, Deepavali Subhakankshalu In Telugu-Trending Diwali Festival Greetings Quotes Free Download, Top Telugu Deepavlai Greetings Wallpapers Free Download For Whats App Sharing,
Nice-deepavali-diwali-2020-greetings-telugu-kavitalu-messages-free-download
telugu Diwali images, best Diwali quotes greetings,happy deepavali greetings in telugu-happy Diwali greetings wallpapers, deepavali images, online diwali greetings in telugu, deepavali telugu greetings, deepavali greetings in telugu, Diwali wishes quotes hd wallpapers in telugu, Telugu Diwali wallpapers Greetings, 2020 Navaraatri Greetings Wishes In Telugu-Happy Diwali Greetings In Telugu Free Download, Telugu Diwali wallpapers Greetings, Facebook Sharing deepavali Greetings in Telugu, Significance and importance of diwali in Telugu, deepavali Festival importance and Significance in Telugu, Telugu Diwali Quotes hd wallpapres, deepavali greetings wallpapers in Telugu, happy deepavali telugu best greetings, nice telugu deepavali quotes, telugu deepavali greetings, deepavali greetings in telugu

Post a Comment

Whatsapp Button works on Mobile Device only