International children's day is on November 20th, but after 1964 in the memory of Shri Jawaharlal Nehru's birth aniversary we are celebrating November 14th as Children's day. here with we are giving
Happy children's Day 2020 greetings quotes wishes in Telugu, best of children's Day greetings quotes wishes, Balala dinotsava subhakankshalu Telugu lo, children's Day Telugu wishes quotes messages online free download, Telugu childrens Day wishes quotes messages for best WhatsApp you can freely download and share to facebook post tumblr whatsapp twitter.10 best telugu quotations from Jawaharlal Nehru on children's day ‘‘లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది’’ - జవహార్‌లాల్ నెహ్రూ
‘‘వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది కొత్త ప్రేరణకు నాంది కావాలి - జవహార్‌లాల్ నెహ్రూ
‘‘ధైర్యంతో పనులను చేపట్టేవారిని విజయం వరిస్తుంది. ఫలితం ఎలా ఉంటుందో అని భయపడే పిరికివారిని విజయం వరించదు’ - జవహార్‌లాల్ నెహ్రూ
‘సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు.. ఆ కాలంలో మనం ఏం సాధించామనేది ముఖ్యం’’ - జవహార్‌లాల్ నెహ్రూ
మితిమీరిన విశ్రాంతి అన్నివిధాలా అనర్థం’’ - జవహార్‌లాల్ నెహ్రూ
‘‘పనిని అభిమానించడం మొదలుపెడితే.. విజయం దానంతట అదే వస్తుంది’’ - జవహార్‌లాల్ నెహ్
రూ
‘‘పరాయి వాళ్ల దివ్య సౌధాలతో జీవించడం కన్నా.. సొంతదైన పూరిగుడిసెలో నివసించడం మిన్న’’ - జవహార్‌లాల్ నెహ్రూ
‘చదువుతోపాటు పెద్దల పట్ల వినయంగా ఉండటం కూడా నేర్చుకోవాలి’’ - జవహార్‌లాల్ నెహ్రూ
‘జ్ఞానం వల్ల మాత్రమే మన ఉనికిని ఊహించగలం’’ - జవహార్‌లాల్ నెహ్రూ
‘‘లక్ష్యాలు, ఆలోచనలు, విలువలు మరిచిపోయేవారు మాత్రమే అపజయం పాలవుతారు’’ -జవహార్‌లాల్ నెహ్రూ
‘‘ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్తపడని వ్యక్తి.. ఆ తరువాత గట్టి దెబ్బతింటాడు. అప్పుడు లేచి సంబాళించుకోవడం కూడా కష్టమవుతుంది’’ - జవహార్‌లాల్ నెహ్
రూ
‘‘చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు’’ - జవహార్‌లాల్ నెహ్రూ
children's day telugu greetings wishes messages
best of children's day wishes images in telugu
happy children's day greetings wishes quotes
Post a Comment