నాగులచవితి రోజు పుట్టలో పాలు పోస్తూ పాటించవలిసిన శ్లోకం
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
Happy Nagula Chavithi Wishes greetings in telugu best whatsapp quotes online free download
Best Nagula Chavithi wishes greetings in telugu text
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు...!!!
ఆవు పాలు పుట్టలో పోసి నాగ పూజచేసి చలిమిడి, పానకం, అరటిపళ్లు మొదలగునవి నివేదన చేస్తారు.
కలిదోష నివారణ శ్లోకం
ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ|
రుతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
Post a Comment