దసరా విజయదశమి నాడు ఈ కొటేషన్స్ తో మీ మిత్రులకు విషెస్ తెలుపండి,
|Vijayadashami Dussehra story in telugu |
శ్రీరాముడు రావణాసురిడి పై యుద్దం చేసి విజయం పొందినరోజు కాబట్టి ఈ రోజు విజయ దశమి అయింది... దస్ అంటే పది తలల రావణాసురుడు... హరా.. అంటే ఓడిపోయిన రోజు.. కాబట్టి దస్ హరా.. దశరా.. అయింది...
దసరా జమ్మి చెట్టు - శమీ పూజ విశిష్టత - ఆయుధపూజ
Significance of Shami puja - dasara jammi chettu images
మహాభారతంలోని విరాటపర్వము ముగిసే సమయ0 దాకా పాండవుల ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచి పెడతారు... అందుకే ఆయుధపూజ రోజున జమ్మి చెట్టుకు విధిగా పూజ చేస్తారు... జమ్మి ఆకులను బంగారం లాగా అక్షింతలుగా పెద్ద వారిచే దీవించబడే విధంగా వాటిని ఉపయోగిస్తారు...
శమీ వృక్షం పాండవుల ఆయుధాలను సంవత్సరం పాటు ఎవరికంటా పడకుండా చేసి... విజయాన్ని అందించింది కాబట్టి విజయాన్ని సాధించిన రోజును విజయదశమి అన్నారు.. విజయ దశమి కి ముందు రోజు ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ అయింది
Best information about dussehra vijayadashami in telugu, short essay about dussehra in telugu,
Post a Comment