Thursday 20 October 2022

Happy Diwali 2022 Wishes images in Telugu Quotes - దీపావళి శుభాకాంక్షలు

|Happy Diwali 2022 Wishes images in Telugu Quotes|

వెలిగించిన ప్రతి దీపం ఎలా చీకట్లను పారద్రోలుతుందో
ఒకొక్క మార్పు సాధించుకుంటూ
మీరు గొప్ప జీవితాన్ని నిర్మించుకుంటూ జీవితంలో ఆనందాద్భుతాలను ఆస్వాదించాలని ఆశిస్తూ....
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు...!!!

Diwali wishes in Telugu text - Deepavali Shubhakankshalu telugulO

మీకు మీ శేయోభిలాషులందరికీ... దీపావళి శుభాకాంక్షలు.


Beautiful Diwali festival wishes sms text messages in telugu for best whatsapp status free download
మా అసలైన వ్యాపారభాగస్వాములయిన
మా కస్టమర్ దేవుళ్ళకు... వినియోగదారులకు...
డీలర్లకు... అందరికీ.....
దీపావళి పండుగ శుభాకాంక్షలు...!!!

All Top Quotes about Diwali in telugu wishes images
మీకు, మీ కుటుంబానికి ఈ పండగ వెలుగులు పంచాలని ఆశిస్తూ
దీపావళి శుభాకాంక్షలు…

భగవంతుని కృపతో మీరు ఇలాంటి పండుగలు మరిన్ని చేసుకోవాలని ఆశిస్తూ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!
దీపావళి శుభాకాంక్షలు - దీపావళి కవితలు diwali greetings wishes images in telugu script telugu font
లక్ష్మి మీ ఇంట నర్తించగా,
సంతోషం పాలై పొంగగా
దీపకాంతులు వెలుగునీయంగా
ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ
దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!

అజ్ఞాన చీకట్లను పారద్రోలి
మన జీవితంలో వెలుగులు నింపే దీపావళి
మీకు శుభం చేకూర్చాలని కోరుకుంటూ…
మీకు మీ కుటుంబసభ్యులందరికీ
దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!

ప్రతి దీపం చీకటిని ఎలా పారద్రోలుతుందో....
ప్రతి లక్ష్యాన్ని మీరు అధిగమించి
మీరు అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తూ…
మీకు మీ కుటుంబసభ్యులందరికీ
దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!

Happy Diwali 2022 Wishes images in Telugu Quotes - దీపావళి శుభాకాంక్షలు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only