Thursday 20 October 2022

Deepavali Shubhakankshalu 2022 telugulo Diwali Wishes images greetings free download sms Quotes- దీపావళి శుభాకాంక్షలు

Here is Deepavali Shubhakankshalu best telugu wishes sms text messages free download, 

|దీపావళి శుభాకాంక్షలు|
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబానికి ఈ పండగ వెలుగులు పంచాలని ఆశిస్తూ
దీపావళి శుభాకాంక్షలు…

భగవంతుని కృపతో మీరు ఇలాంటి పండుగలు మరిన్ని చేసుకోవాలని ఆశిస్తూ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!

|దీపావళి కవితలు in telugu script telugu font|
లక్ష్మి మీ ఇంట నర్తించగా,
సంతోషం పాలై పొంగగా
దీపకాంతులు వెలుగునీయంగా
ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!

|Diwali Kavithalu telugulo|
అజ్ఞాన చీకట్లను పారద్రోలి
మన జీవితంలో వెలుగులు నింపే దీపావళి
మీకు శుభం చేకూర్చాలని కోరుకుంటూ…
మీకు మీ కుటుంబసభ్యులందరికీ
దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!

|Best Diwali wishes images Top Deepavali Telugu quotes sms text messages for best Whatsapp status in telugu|
ప్రతి దీపం చీకటిని ఎలా పారద్రోలుతుందో....
ప్రతి లక్ష్యాన్ని మీరు అధిగమించి
మీరు అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తూ…
మీకు మీ కుటుంబసభ్యులందరికీ
దీపావళి పండుగ శుభాకాంక్షలు..!!




దీపావళి శుభాకాంక్షలు - దీపావళి కవితలు diwali greetings wishes images in telugu script telugu font

Post a Comment

Whatsapp Button works on Mobile Device only