మిత్రమా మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శుభకృత నామ సంవత్సరం అన్ని శుభాలూ కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు
తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
తెలుగువారి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీ ఆనందాల్ని రెట్టింపు చెయ్యాలి.. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ... శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
- Festival Wishes
- _Republic Day
- _Independence Day
- _Mukkoti Ekadashi
- _Bhogi
- _Sankranthi/Pongal
- _Kanuma
- _Shivaratri
- _Ugadi
- _Gurupurnima
- _Holi
- _Varalakshmi Vratam
- _Bakrid
- _Ramzan
- _Sri Krishnastami
- _Rakshabandhan / Rakhi
- _Vinayaka Chaviti
- _Vijaya Dashami
- _Diwali
- Telugu Quotes
- _Telugu Good morning
- _Telugu Good evening
- _Telugu Inspirational
- _Telugu Love Quotes
- English Quotes
- Hindi Quotes
- Tamil Quotes
Post a Comment