Tuesday 5 April 2022

Sri Rama Navami 2022 telugu wishes Sri Rama Navami greetings images in telugu free download pdf

Sri Rama Navami 2022 Wishes greetings images in telugu: 

శ్రీరామ నవమి.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. ఛైత్రశుద్ధ నవమి... ఈ రోజే శ్రీరాముల వారు జన్మించిన తిథి... ఈ రోజును హిందువులు అత్యంత శోభాయమానంగా తమ ఇంట్లోని వేడుక లా జరుపుకుంటారు... ఇప్పటికీ శ్రీరామ కళ్యాణం అయిన తర్వాతనే వారి ఇంట కళ్యాణ వాయిద్యాలు మ్రోగే విధంగా ఏమైనా శుభకార్యములు ఉన్నా వాయిదా వేసుకుని దైవ కార్యాన్నే ప్రథమంగా జరుపుతారు... . ఏటా ఊరూరా నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి, పానకం, వడపప్పు పంచిపెడతారు.

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ అందరికి నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.


ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత


ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Best Sri Rama Navami telugu wishes greetings images free download pdf

Some Best Beautiful Messages Greetings to share Sri Rama Navami Wishes quotes images best wallpapers to share with facebook sharechat whatsapp friends.

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం

మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...

ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ’ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Latest Hindu Festival Sri Rama Navami telugu greetings wishes images in telugu free download pdf, Lord shri Rama Pattabhishekam images with sri rama navami wishes in telugu, Sri Rama Navami wishes in telugu with lord sri rama Sita lakshmana hanuma sametha images
శ్రీ రాముల వారిని క్రింది స్తోత్రములతో స్తుతించవచ్చును..

శ్రీ రామ స్తోత్రములు క్రింది లింక్ లో ఇస్తున్నాము... మీకు నచ్చిన స్తోత్రముపై క్లిక్ చేస్తే ఆ స్తోత్రం ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది... అందులో స్తోత్రము... పూజావిధానం తప్పులు లేకుండా ఎలా చదవాలో ఉంటుంది... 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only