ఇది 'జయంతి' కాదు 'జన్మోత్సవం' అని చెప్పండి :
Tags:సాధారణంగా 'జయంతి' అనే పదాన్ని పరమపదించిన వ్యక్తుల పుట్టినరోజును తెలిపేందుకు వాడుతారు. దైవానికి సంబంధించిన వేడుకలకు జయంతి అనే పదం వాడరాదు. కాబట్టి హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవం అని పిలవడం సరైనది. ఇప్పటికీ చాలామంది 'హనుమాన్ జయంతి' అనే పదాన్నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే నిజమైన ఆంజనేయ భక్తులు హనుమాన్ జన్మోత్సవంగా దీన్ని పిలవాలని గ్రహించాలి
హనుమాన్ జయంతి / హనుమాన్ జన్మోత్సవం శుభాకాంక్షలుఈ రోజు ఆంజనేయ దండకాన్ని పఠించినా హనుమాన్ చాలీసా పఠించినా మంచి ఫలితం దక్కుతుందిHanumat jayanthi greetings in telugu
Hanuman jayanthi wishes in telugu
Hanuman Janmotsav greetings wishes images telugu
Best Hanuman Jayanthi telugu quotes wallpapers messages
Beautiful pictures wallpapers png layers for Lord Hanuman free download
Post a Comment