Nice Telugu Good night sms messages for whatsapp:
...సమస్య ఎప్పుడూ నీ చుట్టూ కుంభ వృష్టిలా కురవనీ ...
గొడుగనే ఆత్మ విశ్వాసాన్ని నీతో ఉంచుకో !!
ఎంతటి జడివానైనా నిన్నేమీ చేయజాలదు
Telugu Good night greetings with courage quotes
అధైర్యానికి అవకాశమివ్వకు,
అధైర్యానికి అవకాశమివ్వకు,
ఆనందాన్ని చేజార్చుకోకు.
Best Telugu Good night greetings messages for whatsapp
అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు.
అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
Post a Comment