Inspirational life story:(Read completely)
సైకాలజీ కు సంబంధించిన ఒక క్లాసు జరుగుతుంది....ఆ క్లాసు టీచరు... పాఠంలో భాగంగా... ఒక నీటితో నిండిన ఒక మంచినీటి గ్లాసును చూపించి...
దీని బరువు చెప్పగలరా అని అడుగుతుంది...చాల మంది దాదాపు 150 గ్రాములు... అని చెపుతారు...
దానికి వివరణ ఇస్తూ... దీని వాస్తవ బరువు కొద్దిగానే కావచ్చు...
కానీ నేను దీనిని కేవలం ఒక నిమిషం మోస్తే.. బరువు తెలియదు...
అదే పది నిమిషాల సేపు మోస్తే... కొద్దిగా బరువు అనిపిస్తుంది...
అదే ఒక గంట మోస్తే.. నా భుజం నొప్పి లేచేంతగా బాధిస్తుంది...
అదే ఒక రోజంతా మోయా లని ప్రయత్నిస్తే మాత్రం... నా చెయ్యి పని చేయలేనంత బాధ వేస్తుంది...
మన కష్టాలయినా అంతే... కొద్ది సేపు మాత్రమే వాటిని తలచుకుంటే బాధ ఉండదు...
కొన్ని గంటల పాటు... తలచుకుంటే కొంత బాధగా ఉంటుంది...
అదే రోజంతా తలచుకుంటే... ఇక ఏ పనీ చేయలేం.. ఏమీ సాధించలేము...
అందుకే ఒక చిన్న కలతను వదిలక పోతే అది చింతగా మారుతుంది...
ఆ చింత .. వ్యధగా మారి మనో వ్యధకు దారి తీస్తుంది... బాధలైనా/కష్టాలైనా/కన్నీళ్ళైనా మనం ఫీల్ అయినా దానిని బట్టే ఉంటుంది...
అందుకే వాటిని ఎంతగా తలుస్తున్నామనేదే ముఖ్యం... అలాంటి పరిస్థితి వచ్చినపుడు మనం ఎంత త్వరగా గ్లాసును క్రిందకు దించుతామో...
మన బాధనయినా అలాగే వదిలించుకుని బయట పడటం మంచిది...
So Friends keep smiling and remove pain from your hearts...
Key words:
Inspirational life stories in telugu, Moral stories in telugu, Personality Development Stories in telugu, Positive attitude stories in telugu,
Best Inspirational Telugu Life stories quotes for students |
Inspirational life stories in telugu, Moral stories in telugu, Personality Development Stories in telugu, Positive attitude stories in telugu,
Post a Comment