Friday, 15 April 2022

hanuman jayanti 2022 telugu wishes mages telugu pdf free download

hanuman jayanti 2022 telugu wishes mages ,

ఎక్కడ రాముడిని కీర్తిస్తారో..
అక్కడ హనుమ అనుగ్రహ ప్రదాత అయి ఉంటాడు..
హనుమ పేరును ఉచ్చరించిన చోట..
శ్రీసీతారాములు కొలువై ఉంటారు 

మీకు మీ కుటుంబ సభ్యులకు 
హ్యాపీ హనుమాన్ జయంతి.
best hanumat jayanthi telugu greetings wishes images free download,
please send greetings for hanuman jayanthi for facebook whatsapp sharechat friends free download.
హనుమత్ స్మరణాత్ భవేత్..
బుద్ధిర్భలం, యశోధైర్యం, నిర్భయత్వం..
అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్!!
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only