0
Here is Telugu Wealth Quotes from Great authours Mahatma Gandhi, Thomas puller, mokshagundam Vishveshvaraiah, Jiddu krishna murthy. These telugu quotes will give us some idea about the value of saving / disposal of money / human values / happiness and real life inspiring thoughts. You can share these quotes to needy.. servy.. helpless people.. best friends.. relatives.. well wishes through google plus twitter feed, face book, sms, whatsapp, tumblr, pinterst and linked-in.
Telugu wealth quotes from great authors
Telugu wealth quotes from great authors

Best Inspirational Quotes about Wealth and happiness:
"ధనం సంపాదించడం కంటే దాన్ని భద్రపరచడం మరింత కష్టం, దాన్ని వివేకంతో ఖర్చుపెట్టడం అత్యంత కష్టం"


Telugu Wealth quotes from Thomas Puller: "మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే. 
-థామస్ పుల్లర్."

Beautiful telugu Life quotes about money and values:
"డబ్బు విలువ మరి దేనికీ లేదు, ఏ మాత్రం విలువలేని వ్యక్తికి కూడా విలువ కలిగించేది ఆ డబ్బే."

Beautiful telugu Life quotes from Jiddu Krishnamurthy:
"ఎక్కడో ఊహల్లో ఉండిపోవడంకాక ఇప్పుడున్నస్థితిని యధాతథంగా చూడగలగడమే తనను తాను తెలుసుకోవడం. - జిడ్డు కృష్ణమూర్తి".

telugu quotes about savings and expenses from Mahatma Gandhi:
"పొదుపు చేయవలసిన చోట ఖర్చు చేయడం .. ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయడం రెండూ తప్పే.. గాంధీజీ

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[Telugu Quotations][slider1][recent][10]

 
Top