0
Here is Gautama Buddha Jayanti Greetings in Telugu, Gautama buddha quotes in telugu,
Great Quotes and saying of Gautama Buddha in Telugu
Great Quotes and saying of Gautama Buddha in Telugu


జీవితం అంటేనే పోరాటం.. అలాంటప్పుడు 
స్వార్థం కోసమో అధర్మం కోసమో 
ఎందుకు పోరాటం చేస్తావు?? 
ఆ పోరాడేదేదో ధర్మం !!కోసం పోరాడు.. 
జనం కోసం పోరాడు..
||Great Quotes of Gautama buddha in telugu||

అర్హులకు చేసే దానం.. 
సారవంతమైన నేలలో విత్తనాలు చల్లడం లాంటిది..
 దానివలన సమృద్ధిగా ఫలితాలు వస్తాయి.. 
కామ మోహ పీడితులకు చేసే దానం.. 
చవిటి నేలలో విత్తనం వేసినట్లే... 
||Golden words of Gautama buddha in telugu||

 ర్థ పరుల్నీ మొండి వాళ్ళని బడాయి మనుష్యులను తదాగా స్వభావం ఉన్న వాళ్ళను.. దూరం చేసుకోవాల్సి వచ్చినప్పుడు బాధపడనవసరం లేదు.. అలాంటి పరిస్థితే వస్తే ఒంటరిగా ఉండడమే మేలు!!!
||Gautama Buddha Great messages quotes sayings in telugu||

అవసేనే మాట్లాడు... లేదంటే నిశ్శబ్థంగా ఉండు.. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్థావన తీసుకురావద్దు... ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి.. నీచ సంభాషణలు ఎపుడూ వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి... 
||Inspirational Telugu Quotes messages from Gautama Buddha||

సత్యమే సర్వోన్నతమైనది... నిర్భయంగా సత్యము పలుకు.. అయితే ఆ సత్యాన్ని ప్రేమగా.. నేర్పుగా చెప్పాలి.. మర్యాదగా హుందాగా మాట్లాడాలి!!
||Nice Telugu Quotes from Gautama Buddha||

నిజాయితీ లేకపోతే కలిగే నష్టాలు ఇవీ... సోమరితనం పెరిగి దరిద్రుడు అవుతాడు... దరిద్రం వల్ల అప్రతిష్ట పాలు అవుతాడు... అప్రతిష్ట కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి స్థిరత్వం కోల్పోతాడు..
||Telugu Good reads from Great persons||

Post a Comment

[Telugu Quotations][slider1][recent][10]

 
Top