0
Here is Buddha Jayanti Telugu greetings, Buddha Purnima telugu quotes , buddha purnima telugu wallpapers , Gautama buddha pictures messages images, Buddha Jayanti messages in telugu
Buddha Jayanti telugu greetings - buddha jayanti telugu quotes - buddha jayanti telugu messages
Buddha Jayanti 2016 Telugu Greetings Quotes
ధనం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడు ధనికుడే. -బుద్ధ చరితం. 

నీళ్ళ తాకిడికి శిలకూడా అరిగి చిన్నదవుతుంది. అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది

ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు

వాదవివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది

ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టం.

మనకు బాధ కలిగిందని ఇతరులను బాధ పెట్టడం మూర్ఖత్వం

సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం

ప్రశాంతమైన మనస్సే స్వర్గం.. చెడు ఆలోచనలతో కలుషితమైన మనస్సే నరకం

ఇంకొకరితో పోరాడి జయించిన విజయంకంటే, ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం

మాతృభాషలో వింటే, చదివితే కలిగే తృప్తి పరభాషలో వినడం, చదవడం ద్వారా రాదు

మనిషి చేసిన పాపాల తాలుకు పరిణామమే వేదన

||Gautama Buddha images pictures wallpapers for gautama buddha jayanti||

భగవంతుణ్ణి సేవించాలనుకునేవారు ముందుగా దిక్కులేని వారిని సేవించుకోవాలి

చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం

||Top Quotes of Buddha on Buddha jayanti||

మనం పవిత్రంగా జీవించినంత కాలం అపనిందలకు భయపడాల్సిన అవసరంలేదు

మాతృభాషలో వింటే, చదివితే కలిగే తృప్తి పరభాషలో వినడం, చదవడం ద్వారా రాదు
||Gautama Buddha Telugu Quotes greetings on Gautama buddha jayanti||

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[Telugu Quotations][slider1][recent][10]

 
Top