Thursday, 7 May 2015

Famous Telugu Top Inspirational Quotes Alone Quotes feelings images

Famous Telugu Top Inspirational Quotes Alone Quotes feelings images-Top Telugu Love Quotes - telugu quotes in telugu font-love failure quotes in telugu-heart touching love quotes in telugu-love quotes in telugu writing-indian love quotes-beautiful love quotes in telugu-Best inspirational quotes - Relationship quotes about love and friendship - love failure images for boys-love failure quotes in telugu for facebook-love failure quotes in telugu for whatsapp - Heart Touching Love Messages in Telugu-Heart Breaking Love Quotes In Telugu with Images-Beautiful Telugu Love Quotations-Love Quotes in Telugu with images-Telugu Love Quotes-Telugu Love Quotes-Heart Touching Telugu Quotes-deep love quotes for her-sweet love quotes for her-love quotes in telugu with images- romantic love quotes for her-love quotes for her in telugu images-love failure quotes in telugu-telugu love quotes in telugu language- telugu love quotes in english


Famous Telugu Top Inspirational Quotes Alone Quotes feelings images

Famous Telugu Top Inspirational Quotes Alone Quotes feelings images































Daily good morning quotes in telugu, motivational quotes in telugu for success, real life quotes in telugu, motivational quotes in telugu for students, inspirational quotes in telugu download, life quotes in telugu text, nammakam quotes in telugu, attitude quotes in telugu, jeevitham quotes in telugu,

ఎవరి జీవితమైనా సరే సున్నా తోనే మొదలయేది...
మనని మనం హీరోని చేసుకునే అవకాశం
జీవితమే మనకు ఇస్తుంది...
దానిని వినియోగించుకునేవాడు
విజేత అవుతాడు...!!!

Nice Good morning telugu quotations online, real life quotes in telugu text, attitude quotes in telugu text, motivational quotes in telugu for students, jeevitham quotes in telugu, telugu inspirational quotes wallpapers, inspirational quotes in telugu download, success quotes in telugu pdf, school life quotes in telugu


నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి
చీకటి భయపడినట్లే...
నిరంతరం శ్రమించే వాడిని చూసి
ఓటమి భయపడుతుంది....

Best Telugu Good morning Quotaions online free download, jeevitham quotes in telugu, attitude quotes in telugu text, life quotes in telugu text, quotations in telugu, inspirational quotes in telugu download, mosam quotes in telugu, telugu quotations in telugu language, nammakam quotes in telugu download



అందమైన వ్యక్తిత్వం మీదైతే
మీచుట్టూ ఉన్నవారంతా
మీ స్నేహితులే.....!!

Beautiful Telugu Good morning Quotations inspirational messages free download, motivational quotes in telugu, nammakam quotes in telugu download, telugu inspirational quotes wallpapers, real life quotes in telugu text, attitude quotes in telugu text, jeevitham quotes in telugu, quotations in telugu, telugu quotes on life in telugu language text


జీవితంలో అప్పుడప్పుడు మీకున్న విలువైన ఆస్తుల్ని గుర్తిస్తూ ఉండండి.
ఎప్పుడైతే విలువైన వాటి స్థానంలో మనుషులకి బదులుగా మనీ చేరుతుందో
ఆనందాన్ని కూడా కొనుక్కునే స్థితికి మీరు చేరుతున్నట్లు లెక్క.
ఆలోచించి ఆచరించండి, ఆనందాన్ని దూరం చేసుకోకండి

Latest Trending top good morning sms messages for whatsapp status, Telugu Whatsapp Status Video Download New Telugu Status,Telugu Whatsapp Status Video Free Download,Best Telugu Song Whatsapp Status Video,Love Whatsapp Status Videos Telugu Download, Telugu Status Video Free Download, Short Status Video

ఎదుటివారికి క్షమింపబడే అర్హత 
ఉన్నా లేకున్నా క్షమించండి.
ఎందుకంటే ప్రశాంతంగా
ఉండే అర్హత మీకుంది కనుక...!!!!

Great Good morning Telugu quotations online free download pdf

ఒక దారి మూసుకుపోతే
మరొక దారి మనకు ఖచ్చితంగా కనపడుతుంది...
కానీ మూసుకు పోయిన అవకాశాన్నే
చూస్తూ కూర్చుంటే..
కంటికి ఎదురుగా ఉన్న మరొక అవకాశాన్ని కోల్పోతాము...!!!

All Time Best Telugu quotations beautiful messages in telugu whatsapp status
వీలైతే నీవు మార్చ గలిగిన దానిని గురించి
మార్చివేసేందుకు ప్రయత్నించు...
అలా వీలు కాక పోతే
దాని గురించిన ఆలోచనను
మార్చేందుకు ప్రయత్నించు...!!!

Heart touching telugu good morning inspirational quotes with beautiful images

మనిషికి కావలసినది నేర్పు...
మనస్సుకు కావలసినది ఓర్పు...
జీవితానికి కావలసినది కూర్పు...
బాధలలో కావలసినది ఓదార్పు...
ప్రతి జీవితానికి కావలసినది మార్పు!!!

Top Good morning messages in telugu
మనసుకు నచ్చిన వారు
మిగిల్చిన జ్ఞాపకాలు
ఒక్కొక్క సారి ఆవేదనకు గురిచేసినా...
మనస్సులో ఉన్న మధుర జ్ఞాపకాల
ు మరోసారి మురిసేలా చేస్తుంటాయి!!!


Beautiful Telugu motivational quotes with good morning messages

జీవితంలో విజయాలు సాధించటానికి
ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.

Good morning Inspirational life quotes in telugu images

చేయలేమని కొన్నిటిని...
కష్టమైనవని మరికొన్ని పనులను..
చిన్న పనులని ఇంకొన్నిటినీ వదిలేస్తే...
చివరికి ఏమీ చెయ్యని చేతకాని వారిగా మిగిలిపోతాము..!!!

Post a Comment

Whatsapp Button works on Mobile Device only