ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..!!
రైతన్నలకు ఏదైనా పండుగ ఉంది అంటే అది సంక్రాంతే... వేసవి కి ముందు వచ్చే చివరి పంట చేతికొచ్చే సమయం.. అందరి ఇళ్ళలో క్రొత్త ధాన్యం వస్తుంది.. క్రొత్త వరితో వండిన పొంగలి ని వండేది ఇందుకే... పొంగలి నుండి వచ్చేదే.. పొంగల్...
రైతన్నలు తమ పశు సంపదను అందంగా అలంకరిస్తారు... తమిళనాడు లో జల్లి కట్టు... పోటీలు... ఆంధ్రాలో కోళ్ళ పందేలు... పశువుల బండ లాగుడు పోటీలు.. మొదలైనవన్నీ శరీర దారుఢ్యాన్ని పెంచి... జాతిని ధ్రుఢంగా చేసేందుకే...
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..!!
Post a Comment