Happy Sankranti 2023: సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ విషెస్ గ్రీటింగ్ కార్డ్స్ ను ఇలా మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు పంపుకోండి
మీకు, మీ కుటుంబానికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబానికీ సంక్రాంతి శుభాకాంక్షలు
సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతి మీకు సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతితో మీ కష్టాలన్నీ తొలగిపోవాలి. మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
Post a Comment