best Bheeshma Ekadashi wishes bheeshma ekadashi images in telugu, bheeshma ekadashi 2023 greetings wishes in telugu, bheeshma ekadashi greetings in telugu,భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు... ఈ రోజే భీష్మ పితాశయుల వారు అంపశయ్య మీదనుండి మొదటిసారిగా విష్ణు సహస్రనామ పారాయణం చేసినది... మొదట ఇది ముఖతః జరిగినా వ్యాసభగవానుల వారు గ్రంథస్థం చేసారు.. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈ విష్ణు సహస్ర నామము మొదట పలికినది భీష్మ పితామహులవారే.. క్రింది లింక్ లో విష్ణు సహస్రనామము ను ఉచితంగా ఇస్తున్నాము..మరియు అది ఎలా స్పష్టంగా తప్పులు లేకుండా ఉచ్చరించాలో చాలా డిటైల్డ్ గా వివరించాము.. హిందూ బంధువులందరికీ షేర్ చేయండి.. ఇది పూర్తిగా ఉచితం...
Vishnu sahasra namam
👇👇👇
Post a Comment