Saturday, 7 January 2023

Happy Sankranthi Best Pongal Greetings wishes images in Telugu language free download - భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

Happy Sankranthi Best Pongal Greetings wishes images in Telugu download, Pongal greetings in telugu,Happy Sankranthi telugu greetings,Makara Sankranthi shubhakankshalu telugulo,sankranthi greetings wishes in telugu,Best Sankranthi wishes images in telugu font free download pdf,

Best Bhogi Greetings wishes in telugu
భోగి మంటలు మీ జీవితంలోని అశాంతిని, అలక్ష్మిని దగ్థం చేసి..
భోగభాగ్యాలతో నింపాలని...
సంక్రాంతి సరికొత్త వెలుగులను ఇవ్వాలని...
కనుమ కమనీయమైన ఆనందాలను కలుగజేయాలని..
ఆ భగవంతుని వేడుతూ...
మీకు మీ కుటుంబ సభ్యులకు
భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

Bhogi messages in telugu free download
ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులకు
భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only