Wednesday, 12 January 2022

Happy Pongal best sankranti telugu wishes images nice pongal greetings wallpapers free download pdf

Happy Pongal best sankranti telugu wishes images nice pongal greetings wallpapers free download pdf, happy sankranti telugu wishes images, best sankranthi telugu quotes messages, sankranthi quotes in telugu free download, trending hindu festival sankranthi kanuma wishes images online.
చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’

‘భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’

‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’

Sankranthi Subhakankshalu telugulo, 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only