(Please see the video in you tube and subscribe us)
రామసేతు నిర్మించేటప్పుడు సాధారణంగా సముద్రంలో అలలు ఆటుపోట్లు సహజం కదా..
కానీ ఈ అలల వలన ఆటుపోట్ల వలన రామసేతు నిర్మాణం ఆటంకం కలిగి నిర్మించింది నిర్మించినట్లు కూలిపోయిందట..
రామసేతు నిర్మించేటప్పుడు సాధారణంగా సముద్రంలో అలలు ఆటుపోట్లు సహజం కదా..
కానీ ఈ అలల వలన ఆటుపోట్ల వలన రామసేతు నిర్మాణం ఆటంకం కలిగి నిర్మించింది నిర్మించినట్లు కూలిపోయిందట..
అలా ఎంతకీ నిర్మాణం ముందుకు సాగకుపోయేసరికి శ్రీరాముల వారికి కోపం వచ్చి ... సముద్రుడిపై బాణాన్ని సందించటానికి...తన ధనస్సు కొనను.. సిద్ధం చేసుకుంటున్నారట...
అలా ధనస్సు కొనను సిద్ధం చేసుకునే ప్రదేశాన్ని ధనస్సు కోటి లేదా అదే ధనుష్కోటి అయింది... అయితే ఇక్కడ విశేషం ఏమంటే శ్రీరాముల వారి కోపాన్ని శాంతింప చేయడానికి సముద్రుడు శ్రీరాముల వారి ముందు ప్రత్యక్షమై తాను శాంతంగా ఉండటానికి అంగీకరించి పూర్తిగా శాంత రూపులు అయ్యాడట...
అందుకే ఇక్కడ సముద్రము లో అలలు ఉండవు... రామేశ్వరం ధనుష్కోటి నుండి మొదలుకొని తలైమన్నారు వారికి కూడా సముద్రంలో మనము అలలను గమనించము... ఈ స్థితి ఇప్పటికీ కూడా అలాగే ఉంది... ఎన్ని వేల సంవత్సరములైనా ఇప్పటికి కూడా ఆ రామసేతువు అంతే నిలిచి ఉంది రాములవారికి ఇచ్చిన సముద్రుడి మాట అంతే నిలిచి ఉంది సాక్ష్యం ఏమిటంటే రామేశ్వరంలోకి వెళ్లి మనం చూస్తే అలలు లేని సముద్రం మనకి ఇంకా కనపడుతుంది...
దయచేసి మా చానెల్ ను subscribe చేయగలరు.. ఇది మాకు మరింత శక్తిని ఇచ్చి మరిన్ని మంచి పోస్ట్ లను తయారు చేసేలా చేయగలుగుతుంది.. మీరు కూడా మాకు సాయ పడినట్లు అవుతుంది..
Please subscribe our channel
రామాయణమునకు సంబంధించిన 62 పుస్తకములు క్రింది లింక్ లో ఉన్నవి.. ఆసక్తి ఉన్నవారు డౌన్ లోడ్ చేసుకోండి
Post a Comment