Wednesday 14 December 2022

Kanchipuram varadharaja Perumal temple tour guide missing places

Kanchipuram varadharaja Perumal temple tour guide missing places
కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో చాలా మంది మిస్ అయ్యే ప్రదేశాలు 

 కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయమును దర్శించుకోవడానికి వెళ్ళేవారు దాదాపు స్వామి వారిని, వెండి బల్లి, బంగారు బల్లి, అమ్మవారిని చూసి వెనుదిరిగి వచ్చేస్తారు... కానీ.. 

మరికొన్ని దర్శనీయ స్థలాలు ఉంటాయని చాలామందికి తెలియదు.. దాదాపు నాలుగు సార్లు వెళ్ళినా మేము ఈ ప్రదేశాలను చూడలేదు.. అందుకే కాంచీపురం ఆలయాలలో వరదరాజ స్వామి ఆలయము దర్శించే ముందు ఈ ఆలయాలను దర్శిస్తే మిస్ అవ్వము... వాటి వివరాలు క్రింది లింక్ లో ఉంచాను చూడండి.. ... 👇👇👇
 

 
 🙏🙏🙏
ఈ ఆలయం గురించిన సంక్షిప్త వీడియో పైన ఉంచాను.. అయితే పూర్తి వీడియో క్రింద వీడియో లో ఉంది.. 
 


 please subscribe our channel friends...


Post a Comment

Whatsapp Button works on Mobile Device only