Anjaneya Swami Vaari Stotras free download pdf in telugu
ఆంజనేయ స్వామి - Great Managerial Skills
మనకు బాల్యం నుండి మొట్టమొదటిసారిగా పరిచయం చేసే దేవుడు హనుమంతుడు అనే చెప్పవచ్చు.. ఎందుకంటే ఏ మాత్రం భయం వేసినా... భక్తి గురించి మాట్లాడినా... స్వామి కార్యం సాధించి తిరిగి వచ్చే కార్య సాధక లక్షణం.. చెప్పిన పనిని అర్థం చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేసే లక్షణం... మొదలైన ఎన్నో Great Managerial Qualities ను మనము ఆంజనేయ స్వామినుండి గ్రహించవచ్చు... మరి ఎందుకనో చిన్న పిల్లలకు గణపతి స్తోత్రాలతో పాటు హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకాలను తప్పని సరిగా నేర్పించేవారు... ఇప్పటి జెనరేషన్ కు కూడా ఇది పరిచయమే... ఆంజనేయ స్వామి వారి మరెన్నో స్తోత్రాలు.. కార్యసిద్ధికి... particular గా కొన్ని పరిస్థితులలో ప్రత్యేక ఆంజనేయస్వామి వారు స్తోత్రాలు కొన్ని కార్యసిద్ధిని చేకూరుస్తాయి.. అందుకే కార్యసిద్ధి హనుమత్ స్తోత్రం అని...
ఆపదలను తొలగించేందుకు... ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం అని...
యంత్రోద్దారక హనుమత్ స్తోత్రం అని.. ఇలా ఒక్కొక్క purpose కు ఒక్కొక్క స్తోత్రాన్ని పఠించేందుకు గాను మనకు ఎన్నో స్తోత్రాలను ఇచ్చారు... అందులో ముఖ్యమైన 19 స్తోత్రాలను ఈ లింక్ లో ఇస్తున్నాము... పిడిఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని నిత్యం పఠించే విధంగా సులభంగా షేర్ చేసుకునే విధంగా ఇచ్చాము.. చూడండి

Click below link to open the stotras pdf
👇👇👇
మేము ఎన్నో భక్తి సంబంధిత వీడియోలను.. మరెన్నో భక్తి విశేషాలను పరిచయం చేస్తున్నాము... క్రింద మా చానెల్ లింక్ ఇస్తున్నాము.. దయచేసి subscribe చేసి మమ్ములను సపోర్ట్ చేయగలరు.. ఇది మాకు ఎంతో సాయం చేసినట్లు అవుతుంది... please subscribe
👇👇👇
Post a Comment