Here is Best Telugu good night Quotes greetings messages.
"జీవితంలో ఏమి జరిగినా అది తాత్కాలికమే
సమయం నీకు అనుకూలంగా ఉందనుకో
దానిని వెంటనే Enjoy చేయి
ఎందుకంటే అది కలకాలం నీతో
ఉండకపోవచ్చు...
ఒక వేళ నీ సమయం బాగాలేదనుకో
బాధ పడనవసరం లేదు...
ఎందుకంటే అది శాశ్వతం కాదు..
So Don't worry be happy!!!
"
Best Telugu good night Quotes greetings messages |
Post a Comment