Thursday, 29 December 2022

best new year wishes images in telugu download

New Year Quotes 2022: ఈ కోట్స్‌తో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పండిలా

| best new year wishes images in telugu download |

ఈ సంవత్సరం మీరు తలపెట్టిన
అన్ని పనులలో విజయం సాధించాలని
ఆ భగవంతుని వేడుతూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు

| Latest New wishes Quotes online telugu messages free download |
ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు,
సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

| Best Telugu New year sms free download telugu new year wishes |
గత జ్ఞాపకాలను నెమరవేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Happy new year 2023 wishes images in telugu



పాత మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం
క్రొత్త సంవత్సరంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం..
కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Trending New year greetings quotes wallpapers messages in telugu

మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Nice Telugu New year Wishes messages online quotes vector images free download


గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యదయం ఆకాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Best New year wishes sms text messages for best whatsapp status in telugu free download

ఈ కొత్త సంవత్సరం..
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త విజయాలను అందించాలి..
ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
Happy New Year 2023
Top New year greeting cards online free download status messages in telugu Quotes pdf

Post a Comment

Whatsapp Button works on Mobile Device only