Thursday 14 October 2021

Best sms whatsapp messages for dussehra vijayadashami in telugu language free download

Dussehra sms whatsapp messages to share in telugu

చెడుపై మంచి సాధించిన విజయమే విజయ దశమి...
దుర్గామాత ఆశీస్సులతో అందరూ
సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ
దసరా శుభాకాంక్షలు

మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం.

Best sms whatsapp messages for dussehra vijayadashami in telugu language free download
అసత్యంపై సత్యం సాధించిన విజయం..
అధర్మంపై ధర్మ సాధించిన విజయం…
అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం..
అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు…

విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం

నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్
కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం
శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్’

‘ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే
సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః’

మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ..


‘దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితా
క్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే’..

దసరా శుభాకాంక్షలు‘దుర్లభం సర్వజంతునామ్ దేవిపూజా ఫలాధికా
దుర్గా ,లక్ష్మీ మహాదెవ్యహ: పూజనీయ: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మీ సమ్ప్రాప్త్యె ప్రతిపచ్చుభవాసరే
తధారభ్య ప్రయత్నెన నవరాత్రి పూజయెత్’

అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి..
ఆకలికొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ..
లాలించి పాలించే భ్రమరాంబ..
తప్పుచేస్తే దండించే దుర్గ..
మహిషాసురులని మర్ధించే మహంకాళి..
అమ్మలగన్న యమ్మ.. మేటి పెద్దమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ..
మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కపాడాలని..
మనకన్నిటా విజయాలన్నీ ప్రసాదించాలని కోరుతూ..

telugu vijayadashami greetings wishes, దసరా శుభాకాంక్షలు తెలుగులో, dasara shubhakankshalu telugulo, best dussehra wishes images in telugu, top vijayadashami greetings messages quotes in telugu english hindi tamil bengali kannada, latest dussehra telugu wishes greeting cards online messages free download for facebook whatsapp sharechat trending post share.


భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే..
దుర్గామత ఆశీస్సులతో..
అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..

For more Dussehra greetings in telugu click here

Post a Comment

Whatsapp Button works on Mobile Device only