Monday 2 August 2021

Vidura neeti - best Telugu inspirational life messages learnt in life - విదురనీతి pdf in telugu

Viduraneeti - best Telugu inspirational life messages learnt in life - విదురనీతి pdf in telugu సుభాషితమ్
శ్లో|| కదర్యమాక్రోశకమశ్రుతంచ
వనౌకసం ధూర్తమమాన్యమానినమ్
నిష్ఠూరిణం కృథవైరం కృతఘ్న
మేతాన్ భృశార్తోఽపి నజాతు యాచేత్!!

విదురనీతి

తా|| కృపణుని, తిట్టువా
డిని, మూర్ఖుని,
వనవాసిని, ధూర్తుని, నీచులను సేవించువాడిని, నిర్దయుని, వైరము పెట్టుకొనువానిని, కృతఘ్నుని వీరిని ఎంత కష్టమందున్నను ఎప్పుడును దేనికొఱకు అర్థింపరాదు.

👇👇for vidura neeti book free download in telugu click here👇👇

Post a Comment

Whatsapp Button works on Mobile Device only