నాయకత్వం అంటే ఒక్కసారే వచ్చేది కాదు.....
అది కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది... కొంతమందికి సాధన ద్వారా వస్తుంది.... చాలామందికి మాత్రం స్వీయ అనుభవం వలన మాత్రమే నేర్చుకోగలరు....
కానీ కానీ ఇవన్నీ చేసిన పని కేవలం ఒక కొటేషన్ చదవటం వలన మనం అర్థం చేసుకోగలం...
అందుకే అందుకే మా ఈ ప్రయత్నం...
మా సైట్ లో ఎన్నో మంచి మంచి కొటేషన్ లను...
inspirational messages...
most inspiring motivational quotations,
all time best leadership quotes...ఉంచాము ...
ఈ పోస్ట్ లో leadership thought of the day, క్రింద కొన్ని కొటేషన్లను ఇచ్చాము...
అవి కచ్చితంగా మీలోని..... leadership qualities improve చేస్తుందని నమ్ముతున్నాము...
ఇవి లీడర్ షిప్ కోట్స్ మాత్రమే కాదు మీ నిజ జీవితంలో ఉపయోగకరమైనవి... తప్పక పాటించేందుకు ప్రయత్నించండి...
అధికారాన్ని ఎవరు మాత్రం ప్రేమించరు... కానీ నాయకులు కావాలంటే.. మనల్ని మనం ప్రేమించడం (Selfishness) వదిలి.. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి... దీనికై మనం మన personality ను Devolop చేసుకోవాల్సి ఉంటుంది...
Personality Development Quotes in Telugu
leadership development quotes Leadership రాగానే మన ప్రక్కన భజన బృందం కూడా తయారవుతుంది... ఎప్పటికప్పుడు భజనలకు లొంగకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి...
మేము మా సైట్ కూడా నేర్చుకోవాల్సినవి.... మీకు అందించేవి మరెన్నో ఉన్నయని మాకు తెలుసు... అందుకే మీకు కావాల్సిన కోటేషన్స్ గురించి మాకు మెసేజ్ పంపించండి... కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి..
మా సైట్ లో ఇవి మీరు చూడవచ్చు.. ఇది కూడా ఒక మంచి సబ్జెక్టే... మనం మన శత్రువులను ఎలా డీల్ చేయాలో ఈ కోట్ తెలుపుతుంది...
ఈ కోట్ పిల్లలకు నేర్చుకోనే వారికి జ్ఞానం అనేది ఎంత ముఖ్యమైనదో తెలుపుతుంది... అందరి మధ్య ఉన్నా నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేకపోతే వ్యర్థమే... మా ఈ కొటేషన్ లు కొంత మంది లో నైనా జిజ్ఞాసను పెంపొందిస్తా యని ఆశిస్తున్నాం..
Best Telugu Inspirational Good morning Quotes messages
Beautiful Good morning Motivational Quotes hd wallpapers in English
Latest good morning shayari Quotes sms whatsapp status in hindi
good night quotes in telugu
Tags with this post... Beautiful Good morning Motivational Quotes hd wallpapers in English
Latest good morning shayari Quotes sms whatsapp status in hindi
good night quotes in telugu
monday motivation, leadership quotes, words of wisdom, quotes for teachers, inspirational quotes in hindi, strong love quotes morning inspirational quotes, education quotes for students, sales motivational quotes, life struggle quotes, words of encouragement from the bible, great leader quotes, short leadership quotes, inspirational quotes about marriage, life goals quotes, motivational lines in hindi, inspirational spiritual quotes, best life quotes in hindi, quotes on positive attitude, leadership qualities quotes, short leadership quotes, leadership quotes, leadership thought of the day, thought leadership quotes, leadership development quotes.
Post a Comment