నిజంగా నిజంగా ఈ ఫీలింగే ఒక అద్భుతం... నిజమైన ప్రేమ దొరికినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో పొందాలనుకునేది దక్కకపోతే అదే విధంగా బాధ కూడా పడుతూ ఉంటాము...
ఒక ఒక ప్రేమికుడు లవ్ లో విఫలమైతే (Love Failure) అతను పడే వేదన మన కళ్ళకు కట్టినట్టుగా ఈ కవితలు మనకు చెబుతాయి...
Best telugu Love Failure quotes
మన మన సైట్ లో గతంలో ఎన్నో అద్భుతమైన కొటేషన్స్ ను ఉంచాము... వాటన్నిటి సమాహారాన్ని ఇక్కడ మీరు చూడ వచ్చు
ప్రియురాలు కినుక వహిస్తే అప్పుడు ఎదలో కలిగే అలజడి బయటకు చెప్పేదికాదు అలా పుట్టిందే ఈ కొటేషన్...
ప్రేమ అనేది ఒక ఎమోషన్.... కానీ ఇది హృదయాన్ని పట్టి పిండి వేసి నట్లు ఉంటుంది.... తన ప్రియుని / ప్రియురాలి ఇస్తానని తన ఇష్టాలుగా మార్చుకున్నప్పుడు అతను పడే మనోవేదన ఈ కొటేషన్ లో చూడవచ్చు...
Emotional love quotes in telugu
ఏది ఏమైనా.... జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు కానీ తనే జీవితం అనుకున్న వారిని ఎప్పటికీ మర్చిపోలేను.... ప్రేయసి / ప్రియుడు ని మర్చిపోవాలని తను పడే బాధ నిజంగా మాటల్లో చెప్పలేము...
Feeling love quotes in telugu
Miss you love quotes in telugu
మనిషి మారిపోతూ ఉంటారు... భావాలు మారుతూ ఉంటాయి... కాలం మారుతూ ఉంటుంది... కానీ ఒక మనిషి పై ఉన్న ప్రేమ భావం మాత్రం ఎప్పటికీ మారదు... జ్ఞాపకాలు ఎల్లవేళలా అంతే ఉంటాయి...
Pure love quotes in telugu
నిజమే కదా జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు... అది బాధ అయినా కావచ్చు సంతోషమైన కావచ్చు...
Heart touching love quotes in telugu
నిజమే కదా ఫ్రెండ్స్... మీకు ఈ కొటేషన్స్ నచ్చితే కామెంట్ చేయండి... ఇలాంటి కొటేషన్స్ చాలా చూడాలి అంటే... కింద లింక్ ఇచ్చాము
Click For Love Failure Quotes in Telugu
Click for Latest Love quotes in telugu
Post a Comment