Saturday, 25 July 2020

Greetings On Rakhi In Telugu-Brother And Sister Relationship Greatness Rakhi Greeting

rakhi panduga shubhakankshalu telugulo, Rakhi kavithalu telugulo, awesome telugu rakhi greetings festival wishes brother sister relationship quotes greetings png images HD wallpapers online trending freely downloads for facebook whatsapp sharing, Nice top telugu rakshabandhan wishes quotes telugu kavithalu images pictures with boy and girl images tying rakhi wallpapers messages in telugu language text sms, latest hindu festival rakshabandhan telugu whatsapp status best sms.
Greetings On Rakhi In Telugu-Brother And Sister Relationship Greatness Rakhi Greeting
Greetings On Rakhi In Telugu-Brother And Sister Relationship Greatness Rakhi Greeting
Rakhi kavithalu in telugu
నీవు చేసిన ప్రతి త్యాగానికి ...
నాకోసం నీ కంట జారిన
ప్రతి కన్నీటి చుక్కకు...
బదులుగా
ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను..
రక్షా బంధన్ శుభాకాంక్షలతో
నీ చెల్లెలు..!!!


rakhi poems in telugu with hd wallpapers
నా కోసం..
నీవు చేసిన ప్రతి సాయం....
దాచిన ప్రతి గాయం..
ఎప్పటికీ నాకు గుర్తే..
చిన్ననాటి జ్ఞాపకాలు
జీవితాంతం మధుర స్మృతులే...
రక్షా బంధన్ శుభాకాంక్షలతో

Brother sister images with rakhi purnima wishes in telugu
వెలకట్ట లేని అనురాగాన్ని
నాకు అందించినందుకు...
ఎప్పటికీ నీకు
ఋణపడే ఉంటాను..

Rakshabandhan telugu kavithalu poems
ఒక్క తల్లి బిడ్డలం కాక పోయినా..
అంత కంటే
ఎక్కువ అనురాగాన్ని పంచిన
ప్రియ సోదరికి
రక్షాబంధన శుభాకాంక్షలు!!!



Post a comment

Note: only a member of this blog may post a comment.

Whatsapp Button works on Mobile Device only