Friday, 24 July 2020

Best of Luck Telugu quotations images wishes wallpapers

Here are famous All the best wishes Telugu Wishes messages in Telugu, 2020 updated All the best wishes Telugu and greetings, All the best wishes images with excellent quotations about exams, All the best wishes in Wishes Telugu language, All the best wishes Telugu quotes and also best of luck quotes in Telugu.
Best of Luck Telugu quotations images wishes wallpapers
Best of Luck Telugu quotations images wishes wallpapers
All the Best Quotes and Sayings Best Telugu Quotations Images Best Wishes Pictures in Telugu Language, Here is a All The Best Quotations for Your Boss in Telugu Language,Top inspiring All The Best Quotes in Telugu For Exams,Students All The Best Quotes and Messages Greetings Online,Awesome Telugu language All The Best thoughts,Whatsapp All The Best Magic Images,Telugu All The Best My Dear Images,Inspirational All The Best Wishes and Quotations online.
“విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది… నీ గమ్యం వైపు ప్రయాణించు, విజయం సాధించు”
“భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము…. వివేకంతో చేసే పని సత్ఫలితాన్ని ఇస్తుంది”
“నీవు ఏదైనా పని చేస్తున్నపుడు దాని తరువాత ఏమవుతుందని ఆలోచించవద్దు.. దానిని ఒక అత్యున్నతమైన ఆరాధనగా చెయ్యండి..! ఆ పని చేస్తున్నంతవరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించండి..!”
“గమ్యం అనేది ఒక అవకాశం కాదు.. అది ఎన్నుకోవాల్సిన ఒక లక్ష్యం…. అది ఎదురు చూడాల్సిన ఒక వస్తువు.. కృషితో సాధించాల్సినది”
wish all the best greetings with telugu images
wish all the best greetings with telugu images
Best Wish You All The Best Quotes Wishes Greetings Pictures Telugu Quotes on Be Confident Inspiration Quotes Images, All the Best Wishes Telugu Greetings Wallpapers Famous Best Wishes in Telugu Images Online Best of Luck Messages
“ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు”
“ఓ నేస్తమా.. నువ్వు చేయదల్చిన పని విజయవంతం కావాలని కోరుకుంటూ….. అల్ ది బెస్ట్ !!”
“గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట… ఓటమి అడుగు కూడా పెట్టలేదు”
“మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించు… కానీ అడుగు వేశాక వందమంది వెనక్కు పట్టి లాగినా వెనుదిరిగి చూడకు.. విజయం సాధించు”
“నువ్వు యుద్ధం గెలిచేంతవరకూ ఏ శబ్ధం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్ధమై వినిపిస్తుంది”
“ఉత్సాహంతో శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం, ఇవే విజయాన్ని కాంక్షించేవారి ప్రాథమిక లక్షణాలు”
Wish you all the best Telugu Quotes garden wishes images
Wish you all the best Telugu Quotes garden wishes images
Wish you all the best Telugu Quotes garden wishes images

“ప్రపంచంలోని చీకటి అంతా ఏకమై ఒక అగ్గిపుల్ల వెలుతురుని దాచలేదు… లక్ష్య సాధనకు పట్టుదల తోడయితే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు”
“గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు… కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది.. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు… కానీ అధిగమించగల శక్తినిస్తుంది”
“జీవితంలో నువ్వు ఉన్నత స్థానం చేరుకోవాలని ఆకాoక్షిస్తూ… ఆల్ ది బెస్ట్”
“అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేవరకు తడుతుంది”
“విజయమే సర్వస్వం కాదు, పరాజయమే అంతం కాదు… ఏది జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం”

Post a Comment

Whatsapp Button works on Mobile Device only