Wednesday 9 June 2021

{BEST GOOD MORNING QUOTES 2021 IN TELUGU} – POPULAR TELUGU QUOTES

BEST GOOD MORNING QUOTES 2021 IN TELUGU – POPULAR TELUGU QUOTES
good morning quotes in Telugu, Telugu good morning images, and also good morning images in Telugu, Telugu good morning quotes, good morning wishes in Telugu, good morning messages in Telugu and Telugu good morning SMS and status then this best place for you. good morning quotes, wishes in telugu

జీవితం అంటే సమయం. సమయం ఎంతో విలువైంది. ప్రతీ రోజును , ప్రతీ నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి
Good Morning Quotes Telugu For Students -Time -value - Quotes

చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది

Good Morning Quotes Telugu For Students -Education -Exam -Test -Life - lessons

మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం ఈ నాలుగు వెనక్కి రావు

Good Morning Quotes Telugu For Students -Words Spoken -Arrow - time

Good Morning in telugu images
Inspirational Good morning quotes in telugu images-Life -Great -Experience -Nature- Good
అనుభవించాలి అనుకుంటే జీవితం ఎంతో గొప్పది. స్నేహం చేయాలి అనుకుంటే ప్రకృతి ఎంతో మంచిది


సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే, ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం చూపిస్తుంది

Inspirational Good Morning Quotes In Telugu Images -Mirror



జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు

Inspirational Good Morning Quotes In Telugu Images -Life- Challenges -Stand -Dare

Inspirational Good morning quotes in telugu images for sharechat
నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం , నవ్వుతూ నవ్విస్తూ పది కాలాలు తోడు నడిస్తే, అదే అనుబంధం


నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది.
అలాగే, నిరంతరం శ్రమించే వాణ్ని చూసి ఓటమి భయపడుతుంది

 
Good Morning Quotes In Telugu - Darkness -Frighten -Sun -Hardwork -Defeat
ఈ రోజు అంతా ఆనందంగా
ఉండాలని మంచి ఆలోచనలు రావాలి అని
కోరుకుంటున్నాను.
అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు
పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి.
కాబట్టి అన్నం పారేసేముందు
ఒక్కసారి ఆలోచించండి

మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు
కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు
నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి
భజన సంఘాన్ని నమ్మితే అధోగతి

జీవితం లో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతానో వారివల్లే ఎక్కువ బాధ పడతావ్
Good Morning Quotes In Telugu -Smile -Beauty- Walk -Life
మనం ఈ సృష్టిలో
ప్రతిఒక్కరిని
సంతోషంగా ఉంచలేము
కానీ
ప్రతి ఒక్కరితో మనం
సంతోషంగా ఉండగలము.
సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది.

శుభోదయం మిత్రమా

ఈ రోజు అంతా ఆనందంగా ఉండాలని
మంచి ఆలోచనలు రావాలి అని
కోరుకుంటున్నాను...


శుభోదయం
మీరు విజయం
సాధించగలరు అని
తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి
ఎవరో తెలుసా ?
అది మీరే
మీ ఆత్మ విశ్వాసమే మీ మొదటి విజయం అని గుర్తుంచుకోండి

ఓపిగ్గా వేచి ఉండడం
వేస్ట్ చెయ్యడం
పై రెండిటికి చాలా తేడా ఉంది
తెలుసుకోగలిగిన వారే
విజయం సాధిస్తారు

Inspirational Good morning quotes in telugu images for sharechat
దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది
ప్రయాణం కాదు
నడిచే పద్ధతి. చేసే పనిలో
అడ్డంకులు వస్తే ఆపాల్సింది
పని కాదు, ప్రయత్నించే విధానం

శుభోదయం మిత్రులారా!

Post a Comment

Whatsapp Button works on Mobile Device only