నా జీవితంలో వృధా చేయని క్షణాలు
ఏమైనా ఉన్నాయి అంటే
అది నీతో గడిపిన క్షణాలే...
నీ పెదాలు మౌనంగా ఉండకూడదు..
నా హృదయానికి జీవం పోసేది నీ మాటలే కనుక.
నీ నవ్వుల జల్లులు ఆగకూడదు...
నా జీవితపు కారుమబ్బుల్ని తొలగించేది
నీ నవ్వులే కనుక..!!
| love quotes telugu text|
ప్రేమిచడానికి కాదు నీవు నాకు కావలసింది,
ప్రేమించాను కనుకనే నీవు నాకు కావాలి...!!
నమ్మకం అనే చిన్ని విత్తనం లేకుండా
"ఇష్టం", "స్నేహం","ప్రేమ"
.....
ఏ బంధమూ మొలకెత్తదు
.....
మానుగా మారదు...!!
|best love quotes telugu|
నిజమైన ప్రేమకోసం వెతకకండి..
అది మీరు పుట్టకముందే పుట్టింది...
"అమ్మ" రూపంలో...!!
నీ రాక కోసం నా కనులు,
నీ స్వరం కోసం నా హృదయం,
కాల చక్రంలో బందీలయి
ఎదురు చూస్తున్నాయి వచ్చి
విడిపిస్తావని, విడుదల చేస్తావని...!!
నీడలా ఎప్పుడూ నిను వెన్నంటి ఉండే
స్నేహం లేకున్నా పరవాలేదు,
కాని
అవసరమైన సమయాన
నిను విడవని స్నేహం ఉంటే చాలు..!!
ఎవరితో జీవితాంతం కలిసి బ్రతకాలో తెలిపేది కాదు ప్రేమ,
ఎవరు లేకుంటే జీవితంలో ఒక్క క్షణం కూడా బ్రతకలేమో తెలిపేది ప్రేమ...!!
నేనే శాశ్వతం కాదు కాని
మన స్నేహం శాశ్వతంగా
నిలవాలని
కోరుకుంటోంది
నా పిచ్చి మనసు....!!!
heart touching love quotes in telugu,
|true love quotes in telugu|
బాధే బలవంతున్ని చేస్తుంది
భయమే ధైర్యవంతున్ని చేస్తుంది
వైఫల్యమే వివేకవంతున్ని చేస్తుంది...!!
నీకోసం పోరాటం చేయలేనివాడు
నీ ప్రేమకు అర్హుడు కాడు..!!
నీకోసం సమరం చేయలేనివాడు
నీకు సరైనవాడు కాదు..!!
నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం, ఇదే నిజం...!!
.
కొన్నిసార్లు కొందరిని నమ్మి మరో అవకాశం ఇవ్వడం అన్నది
| Love Failure Quotes in telugu |
పిచ్చివాన్ని చేసి వెళ్ళింది,
ఎందుకంటే
పిచ్చిగా ప్రేమించాను కనుక..!!
ప్రేమ నన్ను పిచ్చి వానిగా చేసి వెళ్ళింది..
ఎందుకంటే నేను ప్రేమను పిచ్చిగా ప్రేమించాను కనుక..!!!
ప్రేమకు తొలిమెట్టు నిజాయితీనే
ఆ నిజాయితీకి కారణం- ఏర్పడిన నమ్మకమే..!!
నీ నవ్వు చూస్తే నాకు ఆనందం,
కళ్ళున్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకోగలను.
కాళ్ళున్నాళ్ళు నీ నీడలా వెంట రాగలని.
అవి నశించాక నేను మారానని నను నిందించకు.
అవి లేకున్నా "మది"న నీవుంటావు,
నీతోనే నేనుంటాను...!!
Post a Comment