Friday 26 March 2021

telugu language holi images in telugu whatsapp status

హోళీ పండుగ ప్రాముఖ్యత గురించి సత్య యుగం నుండే ఉంది... శీతాకాలం ముగిసి వసంత కాలం ( వేసవికాలానికి )ప్రారంభానికి గుర్తుగా ఈ పండుగను చెప్పవచ్చు.. 
 
telugu language holi images in telugu

|Holi Story in Telugu |
1. హోళీ పండుగకు ఆపేరు ఎలా వచ్చింది...

తన శత్రువైన శ్రీ హరిని పూజిస్తున్న ప్రహ్లాదుణీ శిక్షించేందుకై హిరణ్య కశ్యపుడు 
తన సోదరి అయిన హోళికను .. ప్రహ్లాదుడుని చంపడానికి నియోగిస్తాడు... ప్రహ్లాదుని చంపబోయి హోళీక తానే దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజున హోలీ పండుగను నిర్వహిస్తారు..

2. హోళీ పండుగకు కాముని పున్నమి అనే పేరు ఎలా వచ్చింది...??

 అలాగే, ఫాల్గుణ పౌర్ణమి నేపథ్యంలో కొందరు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. దక్షయజ్ఞంలో సతీ దేవి తనకు తానుగా భస్మీపటలం అవుతుంది.. అప్పుడు సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకుంటారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.దీనినే కాముని పున్నమిగా కూడా పిలుస్తారు

|kamuni punnami greetings wishes images in telugu.|
ఇదండీ హోళీ పండుగ గురించి వాడుకలో ఉన్న పురాణకథనాలు..

|Holi FEstival Information in Telugu|

హోళీ పండుగ ఫాల్గుణ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది.. ఇది సరిగ్గా ఉగాదికి ఒక 15 రోజుల ముందు వస్తుందన్న మాట... హోళీ తో పాత ఆకులన్నీ రాల్చుకుని సరికొత్త చిగుర్ల ను పుట్టించేందుకు ప్రకృతి సిద్ధంగా ఉంటుంది... అందుకే ఇది వసంత మాసంలో వచ్చే ఒక ముఖ్య మైన పండుగ...



|Best Holi wishes sms messages in Telugu|

అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం
అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం.. ఆనందం!
అందరికీ హోలీ శుభాకాంక్షలు

హోలీ నింపాలి మన జీవితాల్లో ఆనంద పరిమళం
తేవాలి సుఖాశాంతి సౌభాగ్యాలు!

హోళీ నాడు రంగులు చల్లుకుంటారు ఎందుకు??
హోళీనాడు ఏం చేయాలి???
వసంత కాలం ఆగమనమును ఆహ్వానించడమే.. హోళీ.. కామ దహనానికి చిహ్నంగా భారతదేశంలో చాలా ప్రదేశాలలో ఈ రోజు భోగి మంటలలా వేస్తారు.. హోళికను దహింపజేయుట కామ దహనానికి చిహ్నంగా భావిస్తారు... చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోళీ జరుపుకుంటారు...
|Happy Holi Telugu wishes greetings messages|
రంగుల పండుగ హోలీ
ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు,
సంబరాలు నింపాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
హోలీ శుభాకాంక్షలు
|Best Holi sms messages for twitter sharechat whatsapp status  facebook sharing|

హోళీ నాడు రంగులు చల్లుకుంటారు ఎందుకు??
డోలోత్సవమే.. హోలీ:
వంగ దేశంలో (ప్రస్తుత బెంగాల్) డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.
హోలీ రోజున ఒకరికొకరు చల్లుకొనేవి రంగులు కావు..
అనురాగ, అప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు.
అందరికీ హోలీ శుభాకాంక్షలు

ఈ రంగుల హోలీతో మీ జీవితం..
సంబరాలమయం కావాలని ఆశిస్తూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

వసంత గమనంలో వచ్చెను రంగుల హోలీ
నింపెను మన జీవితాల్లో సంతోష కేళీ


అందరికీ హోలీ శుభాకాంక్షలు
|Holi sms whatsapp status |
రంగుల పండుగ వచ్చింది..
అందరింలో ఆనందాన్ని తెచ్చింది.
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ

|Nice Holi Greetings wishes images in telugu free download|
సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల పండగ
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

హోలీ రంగుల కేళీ..
మీ జీవితంలో నిండాలి రంగోలీ..
ఆరోగ్యం.. ఐశ్వర్యాలతో వర్థిల్లాలి!
holi festival essay in telugu language, telugu language holi images in telugu, telugu language holi wishes in telugu, telugu language about holi in telugu, telugu language holi matter in telugu, 2021 best holi wishes greeting cards, Latest hindu festival holi greetings wishes images free download, Online telugu holi images sms wallpapers for facebook friends share,


for more Holi Telugu greetings quotes >>>>CLICK HERE<<<

FOR Holi Greetings wishes in Tamil >>>CLICK HERE<<<

FOR Holi sms best whatsapp status messages in Hindi >>>CLICK HERE<<<

For Holi Greetings wishes in Kannada >>>CLICK HERE<<<

Post a Comment

Whatsapp Button works on Mobile Device only