Here is Mahakavi srisri quotes in telugu, best telugu quotations from sri sri, Golden words of Sri Sri in telugu font, telugulo sri sri kavithalu, sri sri kavitalu telugulo pdf download, sri sri telugu quotes about justice, sri sri quotes from maha prasthanam, sri sri jeevitha satyalu telugulo, telugu life quotes sri sri , sri sri poems and quotes in telugu, short essay on srirangam srinivasarao,
 |
mahakavi sri sri quotes in telugu |
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కాని గెలిచిందంతా న్యాయం కాదు. – శ్రీ శ్రీ
 |
inspirational life change quotes from sri sri |
inspirational life change quotes from sri sri
నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్ … – శ్రీ శ్రీ
 |
sri sri best inspirational quotes about life |
sri sri best inspirational quotes about life
కుదిరితే పరిగెత్తు… లేకపోతే నడువు… అదీ చేతకాకపోతే… పాకుతూ పో … అంతేకాని… ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు… – శ్రీ శ్రీ
 |
sri sri quotes about life |
sri sri quotes about life
 |
| కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో… – శ్రీ శ్రీ |
ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి! – శ్రీ శ్రీ
Post a Comment