Tuesday, 28 January 2020

Lalalajpatirai Jayanthi greetings information in telugu

Here is Here is Lalalajpatirai Jayanthi greetings in telugu, Lalalajpatirai Jayanthi information in telugu, Freedom fighter Lalalajpatirai Jayanthi information in telugu, About Lalalajpatirai in telugu.

భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28, 1865, మరణం నవంబరు 17, 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.

భారత దేశపు స్వాతంత్ర్య సమరయోధులలో అతివాద త్రయం లాల్ బాల్ పాల్ లలో ఈయనే ప్రథముడు.... లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్)
1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంగము (సైమన్ కమిషన్ ) ను వ్యతిరేకించుతూ లలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది. 1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడి తీవ్రజాతీయవాదు లలో లాలా లజపతిరాయి ప్రముఖుడు. 1924 ట్రిబ్యూన్ అను పత్రికలో అనేక వ్యాసములు ప్రచురించెను తద్వార కాంగ్రెస్సు వారు తమ తరఫున హిందు మహాసభ ను ప్రతినిధిగా నియమించవలసినదని ప్రతిపాదించాడు

Lalalajpatirai Jayanthi greetings in telugu
Lalalajpatirai Jayanthi greetings in telugu

Lalalajpatirai Jayanthi information in telugu
Lalalajpatirai Jayanthi information in telugu
Lalalajpatirai Jayanthi information in telugu

Freedom fighter Lalalajpatirai Jayanthi information in telugu
Freedom fighter Lalalajpatirai Jayanthi information in telugu
Freedom fighter Lalalajpatirai Jayanthi information in telugu

About Lalalajpatirai  in telugu
About Lalalajpatirai  in telugu
About Lalalajpatirai in telugu

Post a comment

Note: only a member of this blog may post a comment.

Whatsapp Button works on Mobile Device only