Thursday, 14 September 2017

Dussehra Best Quotes in Telugu - Telugu Dussehra wishes quotes greetings

Here is dasara greetings in telugu, dasara greetings in telugu 2017, dasara greetings in telugu images, dasara greetings in telugu sms, free download dussehra greetings in telugu, happy vijaya dashami greetings in telugu, vijaya dashami greetings in telugu, vijaya dashami greetings in telugu sms, vijaya dashami messages in telugu, vijaya dashami wishes in telugu language, vijaya dashami wishes sms in telugu, vijaya dashami wishes sms telugu, vijayadashami 2017 greetings in telugu
Telugu Dussehra wishes quotes greetings
Telugu Dussehra wishes quotes greetings

Vijayadashami Dussehra Quotes wishes images in telugu free download - విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలుగులో

dasara wishes in telugu, dasara wishes in telugu 2017, dasara wishes in telugu font, dasara wishes in telugu free download, dasara wishes in telugu hd, dasara wishes in telugu images, dasara wishes in telugu language, dasara wishes in telugu quotes, dasara wishes in telugu sms, dasara wishes in telugu text, dasara wishes telugu messages, dussehra wishes in telugu, dussehra wishes in telugu font, dussehra wishes in telugu language, dussehra wishes in telugu language images, dussehra wishes in telugu script, vijaya dashami greetings in telugu sms, vijaya dashami wishes in telugu, vijaya dashami wishes in telugu language, vijaya dashami wishes messages in telugu, vijaya dashami wishes sms telugu, vijayadashami 2017 wishes in telugu,

Here the Best Telugu Dussehra Quotes sms text messages for best whatsapp status free download 1. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు

2. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా విజయదశమి శుభాకాంక్షలు

3. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి ఎనలేని విజయాల్ని అందించాలని .. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షల


4. మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి దసరా పండగ శుభాకాంక్షలు

5. చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అందరి సమస్యలు తీరిపోవాలని .. మీ ఇంట సిరిసంపదలు సుఖశాంతులు వెల్లివిరవాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

6. ఈ దసరా ఆయురారోగ్యాలను అనంత విజయాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

7.ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

8. చెడుపై మంచి సాధించిన విజయమే ... విజయదశమి. ఈ దసరా ప్రజలందరికీ సుఖ సంతోషాలను తేవాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,

9. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు

10.జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా మ‌రియు విజయ దశమి శుభాకాంక్షలు

11. ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని, ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరి పై ఉండాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

12. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి.ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!

13. దుర్గామాత ఆశీస్సులతో.. అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

14. చెడుపై మంచి విజయం సాధించిన రోజు...దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు. రావణుడిని రాముడు సంహరించిన రోజు...అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only