Sunday 11 September 2022

Happy Vijaya Dashami 2022 best dussehra telugu Quotes wishes images free download free download pdf - విజయదశమి శుభాకాంక్షలు చెప్పండిలా

ఈ దసరా / విజయదశమి 2022 కు మీ బంధుమిత్రులకు విషెస్.. శుభాకాంక్షలు చెప్పండిలా
Happy Vijaya Dashami 2022 best telugu Quotes wishes images free download
చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Vijaya Dashami Dussehra 2022) అని పిలుస్తారు.
 
జగన్మాత అయిన దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడిపై తొమ్మిది రోజులు యుద్ధం చేస్తారట... ఆ తొమ్మిది రోజులు మానవుడిలోని దశ దుర్గుణాలైన కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకారములను తొలగించుకునుటకు గాను అమ్మవారు ఈ నవరాత్రులలో 9 రూపాలలో మనకు దర్శనమిస్తుంది... పదవరోజు విజయదశమి జరుపుకుంటారు...

|Vijayadashami history and it's significance information in telugu|
విజయదశమి (Happy Dussehra) రోజునే రాముడు రావణుని పై విజయం సాధిస్తారు.... ఇదియే కాక పాండవులు వనవాసం ముగిస్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. అందుకే విజయదశమి ముందు రోజును ఆయుధపూజగా చేస్తారు... అందుకే ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం.
 
Devi Navaratri information and history significance information and dates
ఆశ్వయుజ పాడ్యమి నుండి మొదలుకుని నవమి వరకు జరిగే కార్యక్రమాలను దేవీ నవరాత్రులు అంటారు... ఈ తొమ్మిది రోజులు మహిసారుడితో అమ్మవారు జరిపిన పోరాటంలో సామాన్యులకు అండగా నిలబడి రోజుకొక్క రూపంలో దర్శనమిస్తారు... ఎనిమిదవరోజును దుర్గాష్టమి గా.. తొమ్మిదవ రోజును మహర్నవమిగా పదవరోజును విజయాన్ని సాధించిన విజయదశమి గా జరుపుకుంటాము....

అసత్యంపై సత్యం సాధించిన విజయం..
అధర్మంపై ధర్మ సాధించిన విజయం...
అధైర్యంపై ధైర్యం సాధించిన విజయం..
అందుకే మనకు ఇది ముఖ్యమైన రోజు...
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ..

- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
Best Telusu whatsapp status for Vijayadashami
అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి..
ఆకలికొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ..
లాలించి పాలించే భ్రమరాంబ..
తప్పుచేస్తే దండించే దుర్గ..
మహిషాసురులని మర్ధించే మహంకాళి..
అమ్మలగన్న యమ్మ.. మేటి పెద్దమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ..
మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కపాడాలని..
మనకన్నిటా విజయాలన్నీ ప్రసాదించాలని కోరుతూ..
- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Vijayadashami dussehra sms free download for whatsapp text messages
1. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,
2. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

3. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి ఎనలేని విజయాల్ని అందించాలాని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు

4. మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి దసరా పండగ శుభాకాంక్షలు

5. చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

6. ఈ దసరా ఆయురారోగ్యాలను విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు

7.ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

8. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు

9. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు

10.జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా మ‌రియు విజయ దశమి శుభాకాంక్షలు

11. ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని, ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరి పై ఉండాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

vijayadashami dussehra png ideas wallpapers


Happy Dussehra Greetings wishes images in telugu free download
12. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి.ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!

13. దుర్గామాత ఆశీస్సులతో.. అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
14. చెడుపై మంచి విజయం సాధించిన రోజు...దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు. రావణుడిని రాముడు సంహరించిన రోజు...అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Maa durga wallpapers png vectors free download for best dussehra vijayadashami
అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి.. ఆకలికొన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ..లాలించి పాలించే భ్రమరాంబ..తప్పుచేస్తే దండించే దుర్గ..మహిషాసురులని మర్ధించే మహంకాళి..అమ్మలగన్న యమ్మ.. మేటి పెద్దమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ..మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కపాడాలని..మనకన్నిటా విజయాలన్నీ ప్రసాదించాలని కోరుతూ..- మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

Maa durga wallpapers png vectors free download for best dussehra vijayadashami

Maa durga wallpapers png vectors free download for best dussehra vijayadashami

Post a Comment

Whatsapp Button works on Mobile Device only