Here is Sri Krishnaashtami telugu greetings wishes images free download, best Sri Krishna Janmashtami wishes images hd wallpapers online quotes free downloads,శ్రీ కృష్ణ జన్మాష్టమి గ్రీటింగ్స్, విషెస్, కోట్స్, మెసేజెస్ ఆన్ లైన ఫ్రీ డౌన్ లోడ్
ఈ పోస్ట్ లో మీరు శ్రీ కృష్ణ జన్మాష్టమికి సంబంధించిన గ్రీటింగ్స్ కార్డులు ఉచితం గా పొందవచ్చు.. ఇవి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ లాంటి వాటిలో మీ మిత్రులతో చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు.. ఒక సారి చూడండి
శ్రీ కృష్ణ జన్మాష్టమికి శ్రీ కృష్ణుని చక్కగా పూజిస్తే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు... నల్లనయ్య అనుగ్రహం దొరుకుతుంది... ఆయన పురిటి కష్టాలు ఏ తల్లీ పడకూడదు.. ఆయన జన్మించే సమయం లో ఆ తల్లి పడిన వేదన ఏ తల్లీ పడకూడదు.. అన్ని కష్టాల మధ్య అసలు జీవించి ఉంటాడో లేదో అనే ప్రశ్న ల మధ్య నుండి... భగవంతుని లా ఎదగడం సామాన్య విషయం కాదు... మనిషి రూపంలో మన మధ్య మనిషి లా జీవించి.. మనకు మన జీవితంలో ఎన్నో కష్టాల నుండి ఎలా బయటపడాలో... వివరంగా భగవద్గీతలో తెలిపారు.. క్రింది లింక్ లో ఉచితంగా భగవద్గీతను ఉంచాము చూడండి..
bhagavad gita free pdf download in telugu
Telugu shri krishna janmashtami wishes beautiful greeting cards online free download, Sri Krishnastami Wishes Telugu Quotes Greetings Images With Sri Krishna Slokas Telugu
Read and chant Sri Krishna Ashtakam on Sri Krishna Janmashtami:
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్
శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
Post a Comment