ఈ రాఖీ పండగ నాడు ఈ మెసేజెస్, కోట్స్ మీకోసం, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు చెప్పేయండి
అమ్మ నాన్నలు మన జీవితాంతం ఉండలేరు అట. అందుకే భగవంతుడు మన తోబుట్టువులను సృష్టించారట.
అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో పోట్లాటలు.. అలుకలు ఎని ఉన్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. సోదరిని విడిచి అసలు ఉండలేనంత బంధం ఏర్పడుతుంది. ఎప్పుడూ పోట్లాడుకున్నా వీరి మధ్య ఉన్నం బంధమే వీరిని ‘రాఖీ’ పండుగలా ఏకం చేస్తుంది. సోదరుడు.. తన సోదరికి నాన్న తర్వాత నాన్నగా, సోదరి.. అమ్మ తర్వాత అమ్మగా.. జీవితాంతం తోడుగా నిలిచే బంధాన్ని వారి మధ్య ప్రేమాను రాగాలను గుర్తు చేసే పర్వదినమే రాఖీ పండుగ. ఈ సంవత్సరం ఆగస్టు 11 న రక్షాబంధన్ నేపథ్యంలో మీ సోదరి లేదా సోదరుడిని విష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఈ కింది కోట్స్‌తో వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పండి.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది.

rakhi png images free download, best rakhi quotes wishes images png vectors online trending for making rakhi festival wishes
download rakhi png free
Post a Comment