Monday, 7 September 2020

Good morning quotes Telugu in telugu font images messages 2020

Here is latest Telugu good morning quotations online, trending 2020 good morning inspirational quotations free download, best Telugu good morning quotations for Facebook WhatsApp friends status messages, beautiful Telugu good morning shubhodayam quotations, తెలుగు మంచి మాటలు సూక్తులు ఆణిముత్యాలు సందేశాత్మక సూక్తులు ఉత్తేజపరిచే శుభోదయం సందేశాలు సందేశాలు
Good morning quotes Telugu in telugu font images messages 2020
Good morning quotes Telugu in telugu font images messages 2020
తెలివిలేని నిజాయితీ, బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి.. భయానకం, ప్రమాదకరం
. ▪ ప్రకృతి, కాలం, సహనం.. ఈ మూడూ మాన్పలేని గాయం లేదు.

▪అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది.

▪ నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు.

▪ క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది.

▪సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది.

▪నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే, ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.

▪ డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు.

▪ కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only