Saturday 13 August 2022

Happy Independence Day wishes images in telugu 2022 free download pdf

Happy Independence Day Wishes in Telugu : 
మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఇలా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి 

 Best Independence Day Wishes sms quotes : 
ఇక్కడ మనసుని తాకే కొటేషన్లు స్లోగన్లను ఇచ్చాము... వీటి తో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి 


 Independence Day Wishes :

ఈ ఆగష్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం వచ్చేస్తోంది. ఈ సంవత్సరం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకోబోతున్నాము.. ఇప్పటికే అందరి గుండెలు దేశభక్తితో ఉప్పొంగిపోతున్నాయి. ప్రధాన మంత్రి మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది తమ డీపీలుగా "త్రివర్ణ"పతాకాన్ని పెట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌తో ఈ సారి వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. మరి మీరు చెప్పే విషెస్ కూడా ఇంతే ప్రత్యేకంగా ఉండాలి. వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాలనుకున్నా, సోషల్ మీడియాలా షేర్ చేయాలన్నా..ఆ శుభాకాంక్షలు కాస్త భిన్నంగా ఉంటేనే బాగుంటుంది. ఈ కింద లిస్ట్‌లో ఇచ్చిన కోట్స్‌లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని మీ స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పండి.


Heart touching slogans captions on Independence day :

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Beautiful Captions for Indian Independence day wishes quotes

దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండ దండా మనదే..
ఎన్ని బేధాలున్నా..
మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతం..
వందేమాతరం అందాం మనమందరం.


|Independence day quotes kavitalu in telugu free download|
సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.
బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..
మన స్వాతంత్ర్య దినోత్సవం..
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..
భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.
- అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Trending 75th Indian independence day wishes images in telugu free download

అమరం మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం..
శాశ్వతం మువ్వన్నెల పతాకం..
చరితార్థం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం.. వందే మాతరం..
భారతీయతే మా నినాదం!
మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Telugu independence day quotes wishes online messages

జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

DEshbhakti shayari on Independence day in telugu
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Best Independence day quotes sms messages free download pdf
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నేటి మన స్వాతంత్ర్య సంబరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

swatantrya dinotsava shubhakankshalu in telugu images free download

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Independence day wishes with indian army images quotes.
ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది. వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. “స్వరాజ్యం నా జన్మహక్కు.. నేను దానిని తప్పక పొందుతాను" – బాలగంగాధర తిలక్ “నువ్వు నాకు నీ రక్తాన్ని ఇవ్వు, నేను కు నీకు స్వాతంత్య్రం ఇస్తా"- సుభాష్ చంద్ర బోస్ అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only