Tuesday, 1 September 2020

teachers day telugu messages greetings wishes on Sarvepalli Radhakrishna Quotes about Teachers pictures images

Teachers day is the day celebrating in memory of our teacher's... from 1962 In the memory of Shri Sarvepalli Radhakrishnan sirs birthday we are celebrating September 5th as Teachers day... this day self government will be made in schools.. this is to recognize the efforts of teacher in order to understand the efforts of teachers..
here is teachers day telugu messages greetings wishes on Sarvepalli Radhakrishna Quotes about Teachers pictures images of Shri Sarvepalli Radhakrishnan quotes adda quotations online, trending teachers day png images Sarvepalli Radhakrishnan png images, Sarvepalli Radhakrishna auto biograpy in telugu, Sarvepalli Radhakrishnan inspirational messages about teachers day images quotes online free download pdf, top teachers day wishes hd wallpapers for sarvepalli radha krishnan.
best messages for teteachers day telugu messages greetings wishes on Sarvepalli Radhakrishna Quotes about Teachers pictures images
best messages for teteachers day telugu messages greetings wishes on Sarvepalli Radhakrishna Quotes about Teachers pictures images 
teachers day telugu messages greetings wishes on Sarvepalli Radhakrishna Quotes about Teachers pictures images
best messages for teachers day telugu wishes greetings sms whatsapp status

• నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుగారికి..- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులకి..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ. లేకపోతే అట్టి చదువరికి, చెదపురుగుకు తేడా లేదు.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం.
అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• మార్చలేని గతం గురించి ఆలోచించకుండాచేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• అనుభవాల క్రమమే ‘జీవితం’అనుభవమే ‘గురువు’ - స్వామి వివేకానంద.

- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు. మాకు మాత్రం మీరే కథానాయకులు.. మీరే, మా ప్రేరణ!
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో...
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో..
ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలునిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే...
మంచి విద్యావంతులను తయారు చేయగలడు!!
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
• ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం - అబ్దుల్ కలాం - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

• విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


happy teachers day greetings wishes images in telugu sms messages
happy teachers day greetings wishes images in telugu sms messages

Post a comment

Note: only a member of this blog may post a comment.

Whatsapp Button works on Mobile Device only