రామసేతువు
భారత దేశంలోని ధనుష్కోటి నుండి శ్రీలంక మన్నార్ దీవుల వరకు అగ్ని పర్వత శిలలతో నిర్మించబడిన మానవ నిర్మిత కట్టడము... ఇప్పటికీ ఆ వారథి మనకు కనపడుతూనే ఉంటాయి.. గ్లోబల్ వార్మింగ్ వలన చాలా వరకు సముద్రంలొ మునిగిపోయినప్పటికీ... కొన్ని ప్రదేశాలలో ఇంకా నీటిపై తేలుతూ కనపడుతుంది...
శ్రీ రాముల వారు సీతమ్మవారిని రావణ చెర నుండి విడిపించడానికి లంకకు వెళ్ళడానికై నిర్మించిన ఈ రామ సేతువు ఇప్పటికీ నిలచి ఉండి... గూగుల్ మ్యాప్స్ లో కూడా మనకి కనపడడం.. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది...
ఈ రామసేతు లోని రాళ్ళు చెదరి కొన్ని ఒడ్దుకు కొట్టుకు వస్తాయి.. వాటిని రామేశ్వరంలో విడిగా మనకు అమ్ముతారు కూడా... అయితే శ్రీరాముల వారు తాకిన ఆ రాయిని అపురూఫంగా తీసుకు వచ్చి.... ఇంటిలో పూజ చేస్తాము... కానీ ఆ రాయికి ఎన్ని అద్భుతాలు ఉన్నా... positive energy దాదాపు 100 అడుగులు ఉంటుందని అస్సలు expect చేయలేదు.. ఈ experiement ఆ అద్భుత శక్తిని మన ముందు ఉంచింది... రామ సేతువులోని రాయికి ఎంత positive energy ఉందో ఈ AURA SCAN EXPERIMENT లో చూడండి...
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
క్రింది లింక్ లో రామాయణమునకు సంబంధించిన 62 పుస్తకములు అన్నీ ఒకే దగ్గర ఇస్తున్నాము... అవసరం ఉన్న వారు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోగలరు...
Post a Comment