Wednesday, 30 November 2022

Andarikee Ayurvedam Books in Telugu free pdf download - అందరికీ ఆయుర్వేదం పుస్తకాలు free download pdf

Andarikee Ayurvedam Books in Telugu free pdf download
అందరికీ ఆయుర్వేదం పుస్తకాలు... 

అయుష్షును పెంచే వేదమే ఆయుర్ వేదం... అందుకే మన పురాతన కాలంనుండి.. ఒక శాస్త్రంలా మాత్రమే కాక... అనువంశికంగా ఒక తరం నుండి మరొక తరానికి ఇది అందజేయబడుతూనే ఉంది... సైన్సు ఎంతగా అభివృద్ధి చెందినా వచ్చే క్రొత్త క్రొత్త రోగాలకు కూడా పరిష్కారాన్ని ఆయుర్వేదం అందించగలదు... ఈ విషయం 17వ శతాబ్థంలో ప్లేగు వ్యాధితో బాధపడేటప్పు... ఈ దశకంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బాధపడ్డప్పుడే కాదు.. recent గా కరోనా సమయంలో ఈ విషయం తేటతెల్లం అయింది.. క్రింద వ్యావహారిక భాషలో రచించిన.. అందరికీ ఆయుర్వేద పుస్తకాలను ఉంచాము.. 

Best Ayurveda Books in telugu free download
ఆ పేరుపై క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అయి పుస్తకం పిడిఎఫ్ రూపంలో కనపడుతుంది.  top right corner లో 3 dots  ను క్లిక్ చేస్తే డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది... (ఒక్కొక్కసారి మీ మెయిల్ అకౌంట్ తో లాగిన్ అవవలసి వస్తుంది).. డౌన్ లోడ్ చేసుకోండి.. 

ఇందులో సూచనలు జాగ్రత్తగా అనుసరించండి..ఏదైనా సరే ప్రారంభించబోయే ముందు సమీప ఆయుర్వేద వైద్యుని సలహాల మేర వైద్యం తీసుకుంటే మంచిది... పుస్తకంలో ఉన్నవి ఎంత ఎంత నిపుణుల సూచనలు అయినప్పటికీ... ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి ఒక్కొక్కలా ఉంటుంది అని మరచిపోవద్దు... తప్పని సరిగా వైద్యుని సంప్రదించండి... క్రింది పుస్తకాలు ఒక పరిచయం కోసం మరియు.. ఈ జ్ఞానం మన తర్వాతి తరాల వారికి చేరుతుంది.. అని...

Ayurveda book andarikee ayurvedam Monthly sanchinka year wise free download

అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం

అందరికి ఆయుర్వేదం-స్వదేశీ వనములికా వేదం andarikee ayurvedam books in telugu free download






ఏదేని క్రింది లింక్ లను క్లిక్ చేస్తే ఆయా పుస్తకములను పొందవచ్చు....

download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 

గుమ్మడి కాయకు ఎంత పవర్ ఉందో చూడండి.. దానినుండి వచ్చే positive energy దాదాపు సగం వీధిని ప్రభావితం చేస్తుంది.. interesting experiment... please see in YouTube and subscribe.. 
 


Tags:
Best Indian Ayurvedic books in telugu free download
Ancient Ayurveda books in telugu free download pdf
Andarikee ayurvedam books in telugu free pdf download
Ayurveda books in telugu free download pdf.
ఆయుర్వేద మందులు తెలుగులో,
ఆయుర్వేదం తెలుగు,
తెలుగు పుస్తకాలు pdf,
ఆయుర్వేద వైద్యం,
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు,
అమరకోశం pdf download,
ఆయుర్వేద మందులు ఎక్కడ దొరుకుతాయి,
భారతీయ పురాతన ఆయుర్వేద గ్రంథం,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only