Monday, 19 April 2021

Sri Rama Navami shubhakankshalu in telugu images free download

శ్రీ రామ నవమి ఎప్పుడు జరుపుకుంటారు???

శ్రీరాముని జన్మదినమయిన వసంత ఋతువు శుద్ధ చైత్ర నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో

Sri Rama Navami shubhakankshalu in telugu images free download, new sri rama navami wishes telugu messages for best whatsapp,
| Top sri rama navami wishes in telugu quotes |

lessons to be learnt from Lord Sri Rama - Sri Rama Navami sms messages in telugu language రామాయణం / శ్రీ రాముల వారి నుండి మనము నేర్చుకోవాల్సిన నీతి
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
| Latest Sri Rama Navami telugu shlokalu pictures images |
Sri rama navami telugu songs - padyalu
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.
| beautiful telugu sri ramanavami greetings online free downloads |
Sri Rama Kalyanam telugu messages quotes
మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...
ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ’ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షల
Telugu Sri Rama Navami sms messages for whatsapp status fb sharing
కరోనా రక్కసిని పారదోలి.. దేశంలో మళ్లీ పూర్వ పరిస్థితులు రావాలని కోరుకుంటూ శ్రీరాముడిని వేడుకుందాం. ఈ విషెస్‌ను స్నేహితులతో పంచుకుని శుభాకాంక్షలు తెలుపుదాం.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only