good morning quotes telugu, good morning quotes in telugu for lovers, inspirational good morning quotes in telugu, telugu good morning kavithalu, good morning in telugu language, 2020 morning quotes in telugu, good morning quotes telugu for friends, good morning quotes telugu love download
| Best Telugu life inspiring sms text messages|
చెట్టు మీద కూర్చున్న పక్షి
ఎప్పుడూ భయపడదు
ఆ కొమ్మ ఏమైనా
విరిగి పోతుందేమోనని
ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే
తన మీద తనకు నమ్మకం ఎక్కువ
| Telugu Life inspirational quotes from Swamy Vivekananda |
కష్టాలు నీ శత్రువులు కాదు..
నీ బలాల్ని బలహీనతలను
నీకు తెలిపే నిజమైన నేస్తాలు...
Latest Telugu good morning quotes wallpapers
సాధించలేమని నిరాశ తగదు..
నేటి ఘన విజేతలు కూడా
ఒకప్పుడు విజయపథంలో
తడబడిన వారే...!!
| All time best inspirational quotes in telugu|
విజయానికి కావలిసినది
బోలెడంత సమయం కాదు..
ఉన్న కొద్ది సమయాన్నయినా
సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పం
చేసుకోగల సామర్థ్యం..!!!!
Heart touching telugu good morning quotes
జీవితమనే వృక్షానికి కాసే పండ్లు
అధికారం, సంపదా అయితే,
ఆత్మీయులు స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు..
పండ్లుు లేకపోయినా చెట్టు బ్రతుకుతుంది కానీ
వేర్లుు లేకపోతే బ్రతకలేదు...
|తెలుగు మంచి మాటలు సూక్తులు సుభాషితాలు|
శాశ్వతమనేే పుస్తకానికి
అందమైన ముందు మాట లాంటిది
జీవితం.
Top Telugu Life quotes
యుద్దంలో వెయ్యిమంది వీరులను
సంహరించేే వాడికన్నా
తనన మనస్సును తాను
జయించినన వాడే నిజమైన వీరుడు.
Best Telugu quotes about Success
కిందపడకుండా ముందుకు సాగడంలో
గొప్పదనంం లేదు ,
కిందపడిన ప్రతీ సారీ
లేచిి నిలబడి ముందుకు సాగడంలోనే
గొప్పదనం ఉంది .
Telugu Success quotes from great persons
మీీ సమయాన్ని
మీరు ఎలా ఖర్చు చేస్తారన్న
విషయం పైనే
మీ జయాపజయాలు
ఆధారపడి ఉంటాయి..
ఆశకుు మించిన ఔషదం లేదు,
రేపుు మంచి జరుగుతుందన్న భావనకు
మించిన ఉత్సాహం మరొకటి లేదు.
మనం చేసే పనుల వలన
పొందేే మిత్రుల కంటే,
మనన మాటల వలన
శత్రువుల సంఖ్య పెరుగుతుంది
నిన్నటిి గురించి మధనపడకుండా,
రేపటిి గురించి ఆలోచించగలిగిన
మనిషికి విజయ సోపానాలు అందినట్లే.
-హోవర్డ్ పైల్.
పరిస్థితులను ఎదుర్కొని
పోరాడి ముందుకు సాగినప్పుడే,
పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ
ప్రయత్నం చేసినపుడే
ఆత్మ అతులిత శక్తిసంభరితమై
బయటకు వస్తుంది.
-స్వామీ వివేకానందుడు
స్వీకరించిన ఆదర్శాన్ని
ఆచరించే ప్రయత్నంలో
వేయిసార్లు విఫలమైనా,
మరొకసారి ప్రయత్నించండి.
-స్వామీ వివేకానందుడు
గొడుగుు వర్షాన్ని ఆపలేదు..
కానీ మనం వర్షంలో తడవకుండా
ఉండేలా చేస్తుంది..
అలాగే ఆత్మవిశ్వాసం అనేది
గెలుపును తీసుకుని రాదు..
కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా
ఎదుర్కునే శక్తినిస్తుంది..
ఎవరిి జీవితమైనా
సున్నా తోనే మొదలవుతుంది...
మనని మనం హీరోని చేసుకునే అవకాశం
జీవితమే మనకు ఇస్తుంది...
వినియోగించుకున్న వాడే విజేత అవుతాడు...!!!
Real Life quotes in telugu
మన జీవితంలో నిత్యం
మూడు రకాల వ్యక్తులను
ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి...!!!
నిన్ను కష్టాలనుండి రక్షించిన వారిని,
నీవు కష్టాలలో ఉన్నప్పుడు
నిన్ను వదిలేసిన వారిని..,
నిన్ను కష్టాలలోకి నెట్టిన వారిని..!!!
Post a Comment