0
Here is Bhagini hasta bhojanam information images greetings in telugu, Telugu Bhagini hasta bhojanam images greetings, bhagini hasta bhojanam yama dwitiya greetings wishes images information in telugu.
Bhagini hasta bhojanam dates from 2018 to 2025 years

2018 Friday, 9th of  November
2019 Tuesday, 29th of October
2020 Monday, 16th of November
2021 Saturday, 6th of November
2022 Thursday, 27th of October
2023 Wednesday, 15th of November
2024 Sunday, 3rd of November
2025 Thursday, 23rd of October

Bhagini hasta bhojanam information images greetings in telugu
Bhagini hasta bhojanam information images greetings in telugu
Bhagini hasta bhojanam information images greetings in telugu
Telugu Bhagini hasta bhojanam images greetings
Telugu Bhagini hasta bhojanam images greetings
Telugu Bhagini hasta bhojanam images greetings
bhagini hasta bhojanam yama dwitiya greetings wishes images information
bhagini hasta bhojanam yama dwitiya greetings wishes images information
భగినీ హస్త భోజనం అనే ఈ పండుగ దీపావళి పండుగదినాలలో వచ్చే ఒక పండుగ... 
కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. 
అన్నా చెల్లెళ్ళ ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. 

భగినీ హస్త భోజనమునకు సంబంధించిన ఒక కథ: 
ఒకప్పుడు యమధర్మరాజు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితే ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది. యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ తొలగించేలా యముడు వరమిచ్చాడని ఒక కథనం . అందరూ యమునా స్నానం చేయలేరు కదా! అన్నాచెల్లెళ్ళ ప్రేమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఆంధ్రులకు దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు. రక్షాబంధనం కూడా అంతే ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవటం కారణంగా ఇవి మన దాకా కూడా వచ్చాయి. కాని, రాఖీ పూర్ణిమ ప్రాచుర్యం పొందినంతగా భగినీ హస్తభోజనం తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తి పొందలేదు. 
bhagini hasta bhojanam yama dwitiya greetings wishes images information

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[Telugu Quotations][slider1][recent][10]

 
Top