Tuesday, 27 July 2021

Happy friendship day in telugu quotes sms messages for best whatsapp status free download pdf

Best Friendship Quotes sms in telugu whatsapp Status,heart touching friendship quotes in telugu, friendship quotes in telugu text, best friendship quotes in telugu for girl, friendship quotes in telugu lyrics, best friends forever quotes in telugu, friendship failure quotes in telugu download,
ప్రేమ స్నేహాన్ని అడిగింది.. 
నేనున్న చోటు నువ్వెందుకు ఉండవని.
అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది..
‘‘నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తా!!’’ అని.
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు


ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. 
నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది.
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు

- నీ కళ్లలో కన్నీరులా జారి.. మనసులో భావంగా మారి.. 
నీ ఊపిరిలో శ్వాసగా చేరి.. ప్రాణం ఉన్నంత వరకు 
నీ స్నేహితుడిగానే ఉంటాను నేస్తమా!
- - స్నేహితుల రోజు శుభాకాంక్షలు


Best Friendship day quotes images wishes 
మరిచే స్నేహం చేయకు... స్నేహం చేసి మరవకు!
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు

- మోసం చేసి స్నేహం చేస్తే తప్పులేదు. 
కానీ, మోసం చేయడానికే స్నేహం చేయకు!!
- - స్నేహితుల రోజు శుభాకాంక్షలు

కనులు నీవి.. కన్నీరు నాది. 
హృదయం నీది.. సవ్వడి నాది. 
ఈ స్నేహబంధం మన ఇద్దరిది!
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు

- వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే.. 
స్నేహితుడితో చీకట్లో నడవటం ఉత్తమం- హెలెన్ కెల్లర్
- - స్నేహితుల రోజు శుభాకాంక్షలు

మీరు గాయపడితే సానుభూతి తెలిపేవారు
 చాలామంది ఉంటారు. కానీ, 
ఒక్క ఫ్రెండ్ మాత్రమే.. 
ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు!!
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు

- ‘‘మిత్రమా.. 

 

Beautiful Friendship day quotations in telugu messages 

నీ బాధలన్నీ తీరుస్తానని 
నేను హామీ ఇవ్వలేను. 
కానీ, ఆ బాధల్లోనూ నేను నీకు 
నిరంతరం తోడుగా ఉంటానని మాత్రం 
హామీ ఇవ్వగలను’’
- - స్నేహితుల రోజు శుభాకాంక్షలు

నీ కథలన్నీ తెలిసినోడు... మంచి స్నేహితుడు. 
ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు

F - Few, 
R - Relations, 
I - In, 
E - Earth, 
N - Never, 
D - Die, 
ఈ భూమి కొన్ని బంధాలకు ఎప్పటికీ అంతం కావు.
- స్నేహితుల రోజు శుభాకాంక్షలు
best friendship quotes in Telugu images



latest Telugu friendship quotes for friendship day images wallpapers WhatsApp statusచీకటిపడితే.. మన నీడే మనల్ని వీడుతుంది.. కానీ, స్నేహం.. ఎప్పుడూ మనతోనే ఉంటుంది. - స్నేహితుల రోజు శుభాకాంక్షలు - మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు. - - స్నేహితుల రోజు శుభాకాంక్షలు స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు.. స్నేహానికి హోదా లేదు... బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే! - స్నేహితుల రోజు శుభాకాంక్షలు - భాష లేనిది, బంధమున్నది.. సృష్టిలో అతి మధురమైనది.. జీవితంలో మనిషి మరువలేనిది.. స్నేహం ఒక్కటే! - - స్నేహితుల రోజు శుభాకాంక్షలు
Tags:
Telugu friendship day quotes,
New Telugu friendship day quotes messages
Best Friendship day images wallpapers
Top Telugu friendship day sms messages for whatsapp
latest telugu friendship day quotes online free down load,
Awesome telugu friendship day images quotations,
Heart touching telugu friendship day quotes

Post a Comment

Whatsapp Button works on Mobile Device only